MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: సత్య జన్మలో గర్భవతి కాలేదు.. దేవుడమ్మకు నిజం చెప్పేసిన డాక్టరమ్మా!

Devatha: సత్య జన్మలో గర్భవతి కాలేదు.. దేవుడమ్మకు నిజం చెప్పేసిన డాక్టరమ్మా!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 26 2022, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రాజమ్మ (Rajamma) దంపతులు ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక దేవుడమ్మ (Devudamma) ఆ రాధ ఎవరో కానీ ఎన్నిసార్లు వెళ్లినా కనిపించదే అని ఆదిత్య ను అడుగుతుంది. ఇక ఆ బిడ్డతో ఈ విధంగా మాట్లాడతారా అని రాధ తో మాట్లాడాలి, తనకు చివాట్లు పెట్టాలి అని అంటుంది.
 

26

ఆ మాటతో ఆదిత్య (Adithya) దంపతులు ఒక్క సరిగా స్టన్ అవుతారు. ఇక ఈ విషయం గురించి నేను రామ్మూర్తి గారి తో మాట్లాడతాను అని అంటాడు. మరోవైపు మాధవ (Madhava) ఇంటికి ఇంటి పక్కన వాళ్ళు వచ్చి సీమంతం ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఇస్తారు. ఈ క్రమంలో రాధ మీ ఇంటి కోడలు కావడం చాలా అదృష్టం అని మాధవ అమ్మతో అంటారు.
 

36

ఇక దేవీ (Devi) కోయిల అరుస్తూ ఉండగా తను కూడా అరుస్తుంది. ఈలోపు అక్కడకు మాధవ (Madhava) వచ్చి కోయిలకు తల్లి ఉండదు అమ్మ, కోయిల గుడ్లు  కాకి గుడ్లలో కలుపుతుంది ఆలా అవి కోయిల పిల్లలు అవుతాయి అని మాధవ తల్లి గురించి నెగిటివ్ గా చెబుతాడు. ఇదంతా రుక్మిణి వినాలనే అంటాడు.
 

46

ఆ తర్వాత మాధవ (Madhava) నాకోసం మా అమ్మా నాన్నల కోసం నేను రాధ కి భర్తని కాక తప్పదు అని అనుకుంటాడు. ఇక ఆదిత్య (Adithya) రుక్మిణి ను కలిసి మీరు ప్రశాంతంగా ఉంటే..  దేవి ఎందుకు ఒంటరిగా ఏడుస్తుంది అని అంటాడు. ఆ క్రమంలో దేవి దేవుడమ్మ కు చెప్పిన మాటలు ఆదిత్య రుక్మిణి కి చెబుతాడు. ఇదంతా మాధవ ఒక దగ్గర ఉండి వింటాడు.
 

56

ఇక దీనంతటికీ కారణం మాధవ (Madhava) అయితే చెప్పు నా బిడ్డను నేను తీసుకు వెళతాను అని ఆదిత్య (Adithya) అంటాడు. ఇక రుక్మిణి నేను అక్కడ పడే బాధలు చెబితే నా పెనిమిటి నన్ను నా కూతుర్ని తనతో తీసుకెళ్ళి పోతాడు అని.. ఆలోచి నాకు అక్కడ అంతా బాగానే ఉంది అని అబద్దం చెబుతుంది.
 

66

 ఇక తరువాయి భాగం లో డాక్టర్ సత్య (Sathya) ను స్కానింగ్ తీసి ఈ అమ్మాయికి గర్భసంచిలో తేడా ఉంది. ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అంటుంది. దాంతో సత్య దేవుడమ్మ (Devudamma) లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Recommended image3
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved