MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 20 ఏళ్ల యంగ్ హీరోయిన్ పట్ల దారుణంగా, చెప్పుకోలేని చోట అసభ్యంగా టచ్ చేస్తూ.. చెంప పగిలింది, వైరల్

20 ఏళ్ల యంగ్ హీరోయిన్ పట్ల దారుణంగా, చెప్పుకోలేని చోట అసభ్యంగా టచ్ చేస్తూ.. చెంప పగిలింది, వైరల్

యంగ్ మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మలయాళీ క్రేజీ హీరో, ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలి, సానియా జంటగా నటించిన సాటర్ డే నైట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2022, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మలయాళీ క్రేజీ హీరో, ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలి, సానియా జంటగా నటించిన సాటర్ డే నైట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీం బిజీగా ఉన్నారు. 

26

ఇటీవల కేరళలోని కోజికోడ్ నగరంలో ఓ మాల్ లో సాటర్ డే నైట్ మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు. అభిమానులు భారీ ఎత్తున హాజరు కావడంతో మాల్ మొత్తం క్రౌడ్ తో నిండిపోయింది. సెక్యూరిటీకి జనాలని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు చెలరేగిపోయారు. ఈవెంట్ ముగిసిన తర్వాత హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఇతర చిత్ర యూనిట్ జనాలని దాటుకుని బయటకి వెళ్లడం కష్టంగా మారిపోయింది. 

36

ఈ సందర్భంగా తనకు ఎదురైన అసభ్యకర అనుభవాన్ని సానియా అయ్యప్పన్ బయట పెట్టారు. కోజికోడ్ నాకు ఇష్టమైన ప్రాంతం. కానీ అక్కడే నాకు చేదు అనుభవం ఎదురైంది. కోజికోడ్ ఈవెంట్ లో గుంపులో ఓ వ్యక్తి సెక్యూరిటీ ని కూడానా దాటుకుని నామీద పడ్డాడు. చెప్పడానికి అసభ్యకరమైన చోట తాకే ప్రయత్నం చేశాడు. అతడి ప్రవర్తనతో మౌనంగా ఉండలేకపోయాను. వెంటనే చెంప పగలగొట్టినట్లు సానియా అయ్యప్పన్ పేర్కొంది. 

46

తన కొలీగ్స్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు అని సానియా సోషల్ మీడియాలో తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నా కొలీగ్స్ కి కనీసం స్పందించే సమయం కూడా ఆ జనాల్లో లేదు. నాకు కూడా అదే సంఘటన ఎదురుకావడంతో నేను అతడికి బుద్ది చెప్పాను అని అన్నారు.

56

సానియా అయ్యప్పన్ లూసిఫెర్, క్వీన్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ యంగ్ బ్యూటీకి గ్లామర్ పరంగా కూడా తిరుగులేదు. సోషల్ మీడియాలో ఘాటైన ఫోటో షూట్స్ తో సానియా రెచ్చిపోతోంది. 

 

66

ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీకి 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతలా సానియా తన ఘాటైన పరువాలతో మాయ చేస్తోంది. మంచి విజయాలు అందుకుంటే సౌత్ లో క్రేజీ బ్యూటీగా మారే అవకాశాలు ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image3
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved