MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత, ఇంత పనిచేస్తుందనుకోలేదుగా..

నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత, ఇంత పనిచేస్తుందనుకోలేదుగా..

నయనతార - సమంత ఇద్దరు మంచి స్నేహితురాళ్లు.. కలిసి ఓ సినిమా కూడా చేశారు. కాని సమంత నయనతారకు ఓబిగ్ షాక్ ఇచ్చిందన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత ఏం చేసింది..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2024, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ సమంత తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నయనతారకు భారీ షాక్ ఇచ్చిందా..? ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న న్యూస్ ఇదే. సమంత నిర్ణయం వల్ల నయనతార నష్టపోవల్సి వస్తుందట. ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు నయన్, ఇటు సమంత ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ను గాడిలో పెట్టుకుని.. వయసు పెరుగుతున్నా.. అవకాశాలు కూడా అంతే ఎక్కువగా సాధిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
samantha - nayanthara

samantha - nayanthara

అంతే కాదు మంచి రెమ్యూనరేషన్లు కూడా వసూలు చేస్తున్నారు ఇద్దరు. ఇక ఇద్దరు కలిసి ఓ తమిళ సినిమాలో కూడా నటించి మెప్పించారు.. పైగా మంచి ఫ్రెండ్స్ కూడా. సమంత దాదాపు ఏడదిన్నరగా యాక్టీవ్ గా లేదు. ఆమెకు ఉన్న మయోసైటిస్ అనే వింత జబ్బుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.

బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

36

ఇప్పడిప్పుడే యాక్టీవ్ అవుతుంది సమంత. రీసెంట్ గా ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో  గురూజీ ఆశ్రమంలో పూర్తి ధ్యానంలో ఉన్నట్టు ఫోటో లు రిలీజ్ చేసింది సమంత.  అంతేకాదు ఇప్పుడు సమంత వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కూడా కూడా సెట్ చేసుకుంటుంది. ఈక్రమంలోనే సమంత చేసిన ఓ పని వల్ల నయనతారకు షాక్ ఇచ్చింద. ఇంతకీ సమంత ఏం చేసింది..?

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

46

సమంత సినిమాల సైన్ చేస్తూ వెళ్తోంది.. ఈక్రమంలోనే ఇప్పటికే  అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో సమంత పిక్స్ అయ్యిందనేది గట్టిగా వినిపిస్తోంది. ఈక్రమంలో తమిళంలో కూడా సమంత కొన్ని సినిమాలకు కమిట్ అయ్యిందట. అందులో విమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే  ఇక్కడ చిన్న ట్విట్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతారకు తీసుకోవాలని అనకున్నారట మూవీ టీమ్. నయన్ కు కథ కూడా చెప్పారని వినికిడి. అయితే ఆమెను పక్కన పెట్టి ఇప్పుడు సమంతను తెరపైకి తీసుకువచ్చారని సమాచారం.

అకీరా నందన్ క్రేజ్ మామూలుగా లేదుగా... హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కొడుక్కి అరుదైన గౌరవం.

56

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే నయనతారే ముందు కనిపిస్తుంది. ఆమె చేస్తే.. ఆ సినిమా గ్యారెంటీ అని నిర్మాతలుభావిస్తారు. అటువంటిది నయనతారను కాధని సమంతకు అవకాశం వచ్చింది అని ఇండస్ట్రీ టాక్. నయనతారను ఇలాంటిసినిమాల్లో చూసి చూసి ఉన్నారని.. అందుకే కాస్త కొత్తగా ఉంటుందని సమంతను తీసుకున్నట్టు మరోటాక్ కూడా వినిపిస్తోంది. అందులోనూ నయనతార రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుంది. 

పేరుకు మాత్రమే పవిత్రం.. పవిత్ర పేరుతో ఎఫైర్స్ నడుపుతూ.. వివాదం అయిన నటిమణులు వీళ్లే..

66

దాంతో నెక్స్ట్ లిస్టులో ఉన్న సమంత వద్దకు మేకర్స్ వెళ్లారట . సమంత చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమాను ఓకే చేసిందట సామ్. దీంతో నయనతారను లిస్టులో నుంచి తీసేసి సమంత ని ఫైనలైజ్ చేసుకున్నారట. ఇప్పుడు సమంత ఖాతాలో అలాంటి సినిమాలు పెరుగుతన్నట్టు సమాచారం. దాంతో ఇది సమంత వైపు నుంచి నయనతారకు  బిగ్ షాక్ అనే చెప్పాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్
Recommended image2
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image3
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved