MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

ఎట్టకేలకు మెగా మనవరాలు.. రామ్ చరణ్ ‌- ఉపాసన గారాల కూతురు క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు. అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తూ సందడి చేస్తోంది క్లింకార.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2024, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. చిరంజీవి మనవరాలు.. రామ్ చరణ్ ఉపాసనల గారాల కూతురు క్లింకార ఫేస్ ను ఎప్పుడు చూపిస్తారంటూ..అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పుట్టినప్పటి నుంచి ఆమెఫేస్ కనపించకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు ప్యామిలీ. కాని తాజాగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్. 

త్రిష నా పెళ్ళి చెడగొట్టింది.. స్టార్ హీరో సంచలన ఆరోపణలు..? ఎందుకలా చేసిందంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెగా ఫ్యామిలీ లక్కీ లెగ్.. రామ్ చరణ్ గారాల కూతురు క్లింకార అప్పుడే నడిచేస్తోంది. చిన్నారి పాదాలతో బుడి బుడి అడుగులు వేస్తోంది. తల్లీ తండ్రి చేయి పట్టుకుని క్లింకార అడుగులు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు మెగాపవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన. అంతే కాదు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు మెగా ఫ్యామిలీ.  ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదరు చూస్తున్న తరుణం రానే వచ్చింది. 

అకీరా నందన్ క్రేజ్ మామూలుగా లేదుగా... హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కొడుక్కి అరుదైన గౌరవం.

35

క్లింకార పుట్టిన దగ్గరనుంచి ఇంత వరకూ ఆమె ముఖం చూపించలేదు మెగా ఫ్యామిలీ. సీక్రేట్ గా మెయింటేన్  చేస్తూ వస్తున్నారు. ఫోటోలలో కూడా ముఖానికి ఎమెజీలు పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ప్యాన్స్ ఎప్పుడెప్పుడు క్లింకార ను చూపిస్తారా అంటూ ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా  క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు చరణ్. అయితే ఇందులో కూడా పూర్తిగా కాకుండా.. ఒక వైపు మాత్రమే కనిపించేలా ఫోటో పెట్టారు. 

పేరుకు మాత్రమే పవిత్రం.. పవిత్ర పేరుతో ఎఫైర్స్ నడుపుతూ.. వివాదం అయిన నటిమణులు వీళ్లే..

45

ఇక క్లింకార పుట్టిన తరువాత మెగా ప్యామిలీకి బాగా కలిసొస్తోంది. చరణ్ కు హాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ రావడం. చిరంజీవికి పద్మవిభూషన్ రావడం.. వరుణ్ తేజ్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ భారీ విజయం.. ఇలా చాలా రకాలుగా వాళ్ళకు కలిసొచ్చిందని నమ్ముతున్నారు. మెగా ఇంట సిరుల పంట పండిస్తున్న క్లింకారను అందరు ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. 
 

55

ఇక రామ్ చరణ్.. ఉపాసన పెళ్ళి చేసుకున్న 12 ఏళ్లకు క్లింకార పుట్టింది. అప్పటి వరకూ ఎన్ని విమర్షలు వస్తున్నా పట్టించుకోకుండా ఓపికగా తమ లైఫ్ ను  సెట్ చేసుకున్నారు చరణ్ ఉపాసన. అనుకున్నటైమ్ కు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు జంట. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved