డ్రగ్స్‌కు బానిసనయ్యా.. ఒప్పుకున్న స్టార్ హీరోయిన్‌

First Published 8, Sep 2020, 11:51 AM

`రవిశంకర్‌కు తరుచూ పార్టీలకు, బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు అంటెడ్‌ అవుతుంటాడు. అతనితో కలిసి పార్టీలకు వెళ్లటం అలవాటైంది. అతనితో పార్టీలకు వెళ్లినప్పుడు డ్రగ్స్‌ తీసుకునేదాన్ని, కానీ అప్పట్లో డ్రగ్స్‌కు అడిక్ట్ కాలేదు. కానీ రెగ్యులర్‌గా పార్టీలలో డ్రగ్స్‌ వాడటంతో అది వ్యసనంగా మారిపోయింది` అని తెలిపింది రాగిణి.

సాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్‌లు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్లు వారి సన్నిహితుల పేర్లు తెర మీదకు వస్తుండటంతో సినీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో నటి రాగిణి ద్వివేది, ఆమె సన్నిహితుడు రవిశంకర్‌లను అరెస్ట్ చేశారు సీసీబీ పోలీసులు. మరో హీరోయిన్‌ సంజన సన్నిహితుడు రాహుల్‌ను అరెస్ట్ చేయగా సంజన ఇంట్లో సోదాలు నిర్హించారు.

ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న రాగిణి ద్వివేది సంచలన విషయాలను వెల్లడించింది. తాను డ్రగ్స్‌ ఉచ్చులోకి ఎలా వచ్చానన్న విషయాన్ని కూడా ఆమె వివరించింది. `కొన్నేళ్ల క్రితం ఓ పేజ్‌ త్రీ పార్టీలో రవి శంకర్‌ నాకు పరిచయం అయ్యాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి కావటంతో నమ్మకంగానే అనిపించాడు. ఆ తరువాత అతనితో స్నేహం ఏర్పడింది.

రవిశంకర్‌కు తరుచూ పార్టీలకు, బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు అంటెడ్‌ అవుతుంటాడు. అతనితో కలిసి పార్టీలకు వెళ్లటం అలవాటైంది. అతనితో పార్టీలకు వెళ్లినప్పుడు డ్రగ్స్‌ తీసుకునేదాన్ని, కానీ అప్పట్లో డ్రగ్స్‌కు అడిక్ట్ కాలేదు. కానీ రెగ్యులర్‌గా పార్టీలలో డ్రగ్స్‌ వాడటంతో అది వ్యసనంగా మారిపోయింది.

దీంతో డ్రగ్స్‌ వాడుతూ సినిమాల్లో కూడా నటించాను, నా ఫ్లాట్‌లో కూడా డ్రగ్స్‌ వాడే స్థాయికి వచ్చింది పరిస్థితి. అడిక్ట్ కాక ముందు మరిజువానా చాలా సార్లు తీసుకున్నా. తరువాత MDMA తీసుకోవటం అలవాటైంది. అది రాహుల్, రవిశంకర్‌లు ఏర్పాటు చేసే అన్ని పార్టీల్లో లభించేది. రవిశంకర్‌ నుంచి MDMA తీసుకొని  నా ఇంట్లో స్టాక్‌ పెట్టుకున్నాను.

రవిశంకర్‌తో స్నేహం చేయటమే నేను చేసిన తప్పు. నాకు సినిమా, రాజకీయ, టీవీ, కళా రంగాల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందరితోనూ నా సంబంధాలు బాగున్నాయి. మా నాన్ని ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. అందుకే నేను చాలా స్ట్రిక్ట్‌గా పెరిగాను.

12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతో మంది టాప్ స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ డ్రగ్స్‌కు బానిసవ్వటం నేను చేసిన తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను` అంటూ రాగిణి ద్వివేది ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

loader