MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వీపుపై టాటూ సొగసు చూపిస్తున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. చీరకట్టులో 360 డిగ్రీల కోణంలో సంయుక్త అందం 

వీపుపై టాటూ సొగసు చూపిస్తున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. చీరకట్టులో 360 డిగ్రీల కోణంలో సంయుక్త అందం 

చివరగా సంయుక్త మీనన్ సార్ చిత్రంతో హిట్ కొట్టింది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 19 2023, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడి హవా మొదలైంది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సంయుక్త మీనన్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి. 

 

37

వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. చివరగా సంయుక్త మీనన్ సార్ చిత్రంతో హిట్ కొట్టింది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటించింది. 

47

తాజాగా సంయుక్త మీనన్ మరోసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. కళ్ళు చెదిరేలా ఉన్న అందమైన చీర లో సంయుక్త పిచ్చెక్కించే ఫోజులు ఇస్తోంది. వీపుపై ఉన్న టాటూ సొగసుగా చూపిస్తూ సంయుక్త ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

57

సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి. 

67

భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా సంయుక్త నటించింది. ఆ చిత్రంలో సంయుక్త ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు బింబిసారలో కూడా సంయుక్త నటన గురించి మంచి విషయాలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో  సార్ చిత్రం తెరకెక్కింది.  

77

ఇప్పుడు సంయుక్త విరూపాక్ష చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్లా నాయక్, సార్, బింబిసారా ఇలా వరుస విజయాలతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved