MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లోయింగ్ స్కిన్ షోతో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతున్న సంయుక్త మీనన్.. బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఫోజులు

మైండ్ బ్లోయింగ్ స్కిన్ షోతో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతున్న సంయుక్త మీనన్.. బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఫోజులు

మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. 

1 Min read
Sreeharsha Gopagani
Published : Jun 24 2023, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది.  ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. 

 

26

దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. రుద్రవరం గ్రామానికి చెందిన మిస్టరీ ఛేదించే క్రమంలో తేజు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక సంయుక్త మీనన్ గ్లామర్ గా కనిపిస్తూ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 

36

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

46

తాజాగా సంయుక్త మీనన్ పింక్ కలర్ చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ కి ట్రెడిషనల్ వేర్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఆ విషయం ఈ ఫొటోస్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె ధరించింది చీరే అయినప్పటికీ డిజైన్ వెరైటీగా ఉండడంతో యువత చూపు తిప్పుకోలేకున్నారు. 

56

ముఖ్యంగా ఎద అందాలు హైలైట్ అయ్యేలా బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో సంయుక్త అదరహో అనిపిస్తోంది.    టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది. 

66

విరూపాక్ష విజయంతో సంయుక్త మీనన్ ని మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి. ఇక నుంచి టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో నిర్మాతలు సంయుక్త డేట్స్ కోసం ఎగబడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved