MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్

అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్

Samyuktha Menon: సంయుక్త మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా సంయుక్త నందమూరి బాలకృష్ణ అఖండ 2 లో నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 12 2026, 10:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
పాప్ కార్న్ తో ఎంట్రీ
Image Credit : insta

పాప్ కార్న్ తో ఎంట్రీ

మలయాళ చిత్రం 'పాప్‌కార్న్'తో నటి సంయుక్త మీనన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
సౌత్ లో గుర్తింపు
Image Credit : insta

సౌత్ లో గుర్తింపు

ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తూ అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

39
పవన్ కళ్యాణ్ మూవీతో..
Image Credit : insta

పవన్ కళ్యాణ్ మూవీతో..

తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. 

49
అట్లీ దర్శకత్వంలో..
Image Credit : insta

అట్లీ దర్శకత్వంలో..

అట్లీ దర్శకత్వంలో, ధనుష్ నటించిన 'సార్' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

59
అభిమానుల్లో మంచి క్రేజ్
Image Credit : insta

అభిమానుల్లో మంచి క్రేజ్

తెలుగులో సంయుక్త మీనన్.. బింబిసార, డెవిల్ లాంటి సినిమాల్లో నటించింది. సంయుక్తకు అభిమానుల్లో మంచి క్రేజ్ వచ్చింది.

69
బాలకృష్ణ అఖండ 2లో..
Image Credit : insta

బాలకృష్ణ అఖండ 2లో..

రీసెంట్ గా సంయుక్త నందమూరి బాలకృష్ణ అఖండ 2 లో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది. 

79
సోషల్ మీడియాలో యాక్టివ్‌
Image Credit : insta

సోషల్ మీడియాలో యాక్టివ్‌

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సంయుక్త సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

89
ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు
Image Credit : insta

ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు

ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.

99
నారీ నారీ నడుమ మురారి
Image Credit : insta

నారీ నారీ నడుమ మురారి

అఖండ 2 తర్వాత సంయుక్త మీనన్ నటించిన మరో మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image2
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Recommended image3
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Related Stories
Recommended image1
8 ఫొటోల్లో కృతి సనన్ చెల్లి పెళ్లి వేడుక.. చూడముచ్చటగా వధూవరులు, వైరల్ అవుతున్న దృశ్యాలు
Recommended image2
చిరంజీవి దెబ్బకు యుఎస్ లో రికార్డులు గల్లంతు.. బాలకృష్ణ, ప్రభాస్ సినిమాలకు చుక్కలు చూపించేలా కలెక్షన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved