MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందంతో ఊరిస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. లిప్ స్టిక్ రాసుకుంటూ సంయుక్త మీనన్ టెంప్టింగ్ ఫోజులు

అందంతో ఊరిస్తున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. లిప్ స్టిక్ రాసుకుంటూ సంయుక్త మీనన్ టెంప్టింగ్ ఫోజులు

భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 04 2022, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

భీమ్లా నాయక్ చిత్రంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సంయుక్త మీనన్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి. 

 

39

వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. 

 

49

తాజాగా సంయుక్త మీనన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ మెరుపులు మెరిపిస్తున్నాయి. కళ్ళు చెదిరే అందాలతో సంయుక్త యువతని ఆకర్షిస్తోంది. సంయుక్త గ్లామర్ యువతని మరో కొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

 

59

తన అందమైన పెదవులకు సంయుక్త మెరుగులు దిద్దుతోంది. కళ్ళు చెదిరే పెదవుల సౌందర్యంతో కుర్రాళ్ళని ఊరిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో సంయుక్త మీనన్ సూపర్ స్టైలిష్ గా ఫోజులు ఇస్తోంది. 

 

69

ఇక ఇటీవల సంయుక్త జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తోంది. సంయుక్త మీనన్ ఈ రేంజ్ లో కష్టపడుతుంది కాబట్టే అంత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

79

సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి. 

 

89

భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా సంయుక్త నటించింది. ఆ చిత్రంలో సంయుక్త ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు బింబిసారలో కూడా సంయుక్త నటన గురించి మంచి విషయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంయుక్త మీనన్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సరసన సార్ చిత్రంలో నటిస్తోంది. 

 

99

తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా సార్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం విజయం సాధిస్తే తమిళంలో కూడా సంయుక్త పాగా వేయడం ఖాయం. అందుకే సంయుక్త మరింత నాజూకు అందాల కోసం జిమ్ లో చెమటలు చిందిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved