- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తులసిని జైలు నుంచి రిలీజ్ చేపించిన సామ్రాట్ కూతురు.. నందు, తులసికి వార్నింగ్?
Intinti Gruhalakshmi: తులసిని జైలు నుంచి రిలీజ్ చేపించిన సామ్రాట్ కూతురు.. నందు, తులసికి వార్నింగ్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 16 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్(samrat) తన కూతురి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నువ్వు నా ప్రాణం అని నువ్వు లేకపోతే నేను బతకలేను అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు తులసి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు హనీ (hani)వింటుంది. సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హనీ అక్కడికి వస్తుంది. నాదే తప్పు తాతయ్య అంటూ మొత్తం జరిగిందంతా వివరిస్తుంది.
ఆ తర్వాత అతను నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు ప్రేమ్(pream) బెయిల్ రాలేదు అని చెప్పడంతో అనసూయ దంపతులు తులసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సామ్రాట్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ పోలీసులకు ఫోన్ చేసి కేసు వాపసు తీసుకుంటాను తులసి (tulasi)వారిని వదిలేయండి అని చెబుతాడు.
అనంతరం జరిగిన విషయానికి తులసి(tulasi) కి క్షమాపణలు చెప్పి హనీ జరిగింది మొత్తం వివరించింది అని చెబుతాడు. అప్పుడుపోయిన మా పరువు సంగతి ఏంటి సార్ జైలుకు వచ్చాము అన్న ముద్ర పడింది కదా అని అనగా అప్పుడు వెంటనే అతను అలాగే నాకు హెల్ప్ చేయాలి హనీ(hani) ని ఆక్సిడెంట్ చేసిన వారి గురించి తెలిస్తే చెప్పమని అడుగుతాడు.
ఆ తర్వాత తులసి(tulasi)నేరుగా నందు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు యాక్సిడెంట్ విషయం గురించి మాట్లాడగా లాస్ట్ ఏ మాత్రం ఏమీ జరిగినట్టుగా యాక్టింగ్ చేయడంతో తులసి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు లాస్య(lasya)ఎక్కువ చేయడంతో పోలీసులు పిలిపిస్తావా పిలువు నాకు కూడా అదే కావాలి అని అంటుంది తులసి.
మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల మీ అమ్మ నాన్నలతో పాటు నన్ను కూడా జైల్లో వేశారు అనడంతో నందు(nandu) షాక్ అవుతారు. అప్పుడు లాస్య తెలివిగా మాట్లాడడంతో వెంటనే తులసి గట్టిగా బుద్ధి చెబుతుంది. వారిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. అప్పుడు నందు లాస్య పై ఫైర్ అవుతుంది. ఆ తర్వాత తులసి(tulasi)కోసం ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండగా మీ నాన్న ఇంటికి వెళ్లాను తగిన విధంగా బుద్ధి చెప్పొచ్చాను అని చెబుతుంది తులసి.
అప్పుడు తులసి(tulasi) నేను నిజం చెప్పాలి అనుకుంటే చెప్పే వారిని మావయ్య కానీ మిమ్మల్ని చూసి ఆగిపోయాను అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు తెలిసిన అపార్థం చేసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత తులసి ప్రేమ్ తో తన బాధలు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్(pream) తనకొచ్చిన డబ్బులు తులసికీ ఇచ్చి మ్యూజిక్ స్కూల్ ప్రారంభించమని చెబుతాడు.
కానీ తులసి(tulasi)మాత్రం ఆల్బమ్ చేసుకోమని వెంటనే ప్రేమ్ కు డబ్బులు వెనక్కి ఇస్తుంది. మరొకవైపు సామ్రాట్ దగ్గరికి లాస్య నందులు వెళతారు. బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ కి పోలీసుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు సామ్రాట్ తులసి వాళ్ల గురించి మాట్లాడడంతో వెంటనే నందు వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు టెన్షన్ పడుతూ ఉండడంతో సామ్రాట్ (samrat)కీ అనుమానం వస్తుంది. ఆ తర్వాత నందు వాళ్లు వచ్చిన పని సక్సెస్ కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత సామ్రాట్ హనీ ని తీసుకొని తులసి ఇంటికి వచ్చి గోల్డ్ చైన్ పోయింది అని రచ్చ రచ్చ చేస్తాడు.