MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రేజీ న్యూస్.. ప్రియాంక చోప్రాకు తల్లి పాత్రలో సమంత, నిజమెంత..?

క్రేజీ న్యూస్.. ప్రియాంక చోప్రాకు తల్లి పాత్రలో సమంత, నిజమెంత..?

సమంత, ప్రియాంక చోప్రాకు సబంధించిన ఓ క్రేజీ బజ్ అటు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అవునా... నిజమా అని ప్రేక్షకులు అనేలా చేస్తుంది. ఇంతకీ ఆక్రేజీ బజ్ ఏంటి..? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 03 2023, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సమంత వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది ఈ విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లింది ఈ విషయం తెలిసిందే. ఇక  ప్రస్తుతం ఆమె  బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.ఈ సంగతి కూడా తెలిసిందే. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వర్షన్ అని చెప్తూ వస్తున్నారు సిరీస్ యూనిట్. 

25

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా జరుగుతున్న ఈ వెబ్ సిరీస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సమంత ఈ సిరీస్ గురించి మాట్లాడిన విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది ఇంతకీ విషయం ఏంటంటే..? ప్రియాంక చోప్రకు తల్లిగా సమంత కనిపించబోతుందట. 

35

సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ప్రీక్వెల్ అని, ఇందులో సమంత ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతుంది సమాచారం. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా.. సమంతనే చెప్పింది. ఆమధ్య  మీడియాతో మాట్లాడుతూ సిటాడెల్ సిరీస్ లో నాదియా సిన్హ కు తల్లిగా నటిస్తున్నాను అని చెప్పేసింది. 

45
Samantha Ruth Prabhu as Priyanka Chopra's mother in Citadel Indian version

Samantha Ruth Prabhu as Priyanka Chopra's mother in Citadel Indian version

 హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ లో ప్రియాంక క్యారెక్టర్ పేరు నాదియా సిన్హ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈసిరీస్ లో.. ప్రియాంక చిన్నప్పటి పాత్రకు సమంత తల్లిగా నటిస్తుందట. అదుకే ఈసిరిస్..  సిటాడెల్  హాలీవుడ్ సిరీస్ కి ప్రీక్వెల్ అని చెపుతున్నారు. 

55

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ముందు ప్రియాంక చోప్రాకు.. సమంత తల్లి అని అనేసరికి.. సోషల్ మీడియా జనాలు షాక్ అయ్యారు. కాని అసలు విషయం ఇది అనితెలిసి అంతా ఔనా అనుకుంటున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసిరిస్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరింది.. కానీ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
Recommended image2
Rashmika Mandanna: స్వేచ్ఛనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్
Recommended image3
త్రిష తో జంటగా నటించడం వల్ల స్టార్ గా మారిన హీరో ఎవరో మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved