MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: రివేంజ్ డ్రెస్ లో సమంత... నువ్వు ఏం కోల్పోయావో తెలుసుకో అంటూ చైతూకి సందేశం?

Samantha: రివేంజ్ డ్రెస్ లో సమంత... నువ్వు ఏం కోల్పోయావో తెలుసుకో అంటూ చైతూకి సందేశం?

ఏదో విధంగా వార్తలలో నిలిచేలా సమంత ప్రవర్తన కొనసాగుతుంది. నాగచైతన్య తో విడాకుల ప్రకటనకు ముందు, తర్వాత కూడా ఆమె నర్మగర్భంగా సోషల్ మీడియా పోస్ట్స్ చేయడం ఆపడం లేదు. రివేంజ్ డ్రెస్ లో సమంత చైతూకు అలాంటి సందేశం పంపి మరలా వార్తలలో నిలిచారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2021, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇటీవల సమంత (Samantha) గోల్డ్ కలర్ కుర్తా, మ్యాచింగ్ ట్రెంచ్ కోట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ప్రముఖ డిజైనర్ క్షితిజ్ జలోరి రూపొందించిన ఆ డిజైనర్ వేర్... సమంత అందాలు మరింత మెరిసేలా చేసింది. సమంత ఈ ఫోటో షూట్ వెనుక ఓ కారణం ఉన్నట్లు ఓ ప్రచారం సాగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


ఇది సమంత ఎంచుకున్న రివేంజ్ డ్రెస్ అంటున్నారు. ప్రిన్సెస్ డయానా (Princess diana) స్టార్ట్ చేసిన ఈ రివేంజ్ డ్రెస్ వెనుక పెద్ద కథే ఉంది. పెళ్లి లేదా ప్రేమా... ఓ రిలేషన్ మధ్యలో బ్రేకప్ అయిన తర్వాత, విడిపోయిన అబ్బాయి జెలస్ ఫీల్ అయ్యేలా.. తాను కోల్పోయింది ఏమిటో తెలిసేలా.. ఓ అందమైన డ్రెస్ లో బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అమ్మాయిలు. 

38

1994లో ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్ తో బ్రేకప్ అయ్యాక ఆమె ఓ బ్లాక్ కలర్ స్ట్రాపిల్ డ్రెస్ లో అందమంగా తయారై ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. గ్రీక్ డిజైనర్ క్రిస్టినా స్టాంబోలిన రూపొందించిన డ్రెస్ అప్పట్లో టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యింది. బ్రిటిష్ రాజకుటుంబం కోడలు అయిన ప్రిన్స్ డయానా రివేంజ్ డ్రెస్ గురించి మీడియా ప్రత్యేకంగా రాయడం జరిగింది. 

48

అదే తరహాలో సమంత రివేంజ్ డ్రెస్ లో ఎక్స్ హస్బెండ్ నాగ చైతన్య (Naga chaitanya) కు రివేంజ్ మెస్సేజ్ పంపారని అంటున్నారు. కాగా సమంత సోషల్ మీడియా పోస్ట్స్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏదైనా ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెటర్, నాది కాదు నీది తప్పు అని అర్థం వచ్చేలా పరోక్షమైన సందేశాలు అనవసరం అంటున్నారు. 

58

ఈ విషయంలో నాగ చైతన్య పూర్తి మౌనం పాటించారు. జస్ట్ ఒక మెసేజ్ రూపంలో సమంతతో విడాకులు ప్రకటించిన చైతన్య, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి కామెంట్, సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. అలాగే నాగార్జున కుటుంబం కూడా చాలా మౌనంగా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం నాగార్జున (Nagarjuna)... బాధాకరం అంటూ, ఇద్దరినీ సమర్ధించారు, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించారు. 

68

ఈ బ్రేకప్ విషయంలో సమంత మాత్రం తనని తాను డిపెండ్ చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. తన తప్పు లేదని, నేను ఇన్నోసెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఏదైనా, సమంత ఈ సోషల్ మీడియా పోస్ట్స్ ఆపేస్తే, మీడియా కూడా వాళ్ళ విడాకుల విషయంపై దృష్టి పెట్టదు.  

Also read Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

Also read Kangana ranaut: హాట్ థైస్ చూపిస్తూ ఫ్లాట్ చేస్తున్న కర్లీ బ్యూటీ కంగనా... గ్లామర్ షోతో రచ్చ చేసిన ఫైర్ బ్రాండ్

78

ఇటీవల సమంత (Samantha) గోల్డ్ కలర్ కుర్తా, మ్యాచింగ్ ట్రెంచ్ కోట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ప్రముఖ డిజైనర్ క్షితిజ్ జలోరి రూపొందించిన ఆ డిజైనర్ వేర్... సమంత అందాలు మరింత మెరిసేలా చేసింది. సమంత ఈ ఫోటో షూట్ వెనుక ఓ కారణం ఉన్నట్లు ఓ ప్రచారం సాగుతుంది.

88

ఇటీవల సమంత (Samantha) గోల్డ్ కలర్ కుర్తా, మ్యాచింగ్ ట్రెంచ్ కోట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ప్రముఖ డిజైనర్ క్షితిజ్ జలోరి రూపొందించిన ఆ డిజైనర్ వేర్... సమంత అందాలు మరింత మెరిసేలా చేసింది. సమంత ఈ ఫోటో షూట్ వెనుక ఓ కారణం ఉన్నట్లు ఓ ప్రచారం సాగుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved