MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లేడీ విలన్లుః సమంత, కాజల్‌, తమన్నా, పాయల్‌, త్రిష, తాప్సీ, కీర్తి, అనసూయ..

లేడీ విలన్లుః సమంత, కాజల్‌, తమన్నా, పాయల్‌, త్రిష, తాప్సీ, కీర్తి, అనసూయ..

సమంత, తమన్నా, కాజల్‌, పాయల్‌, త్రిష, తాప్సీ, రెజీనా, వరలక్ష్మీ, మంచు లక్ష్మీ..వంటి అందాల భామలు హీరోయిన్‌గానే కాదు, విలన్‌ రోల్స్ లోనూ అదరగొడుతున్నారు. ఫ్యాన్స్ కి షాక్‌ ఇస్తూ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : May 31 2021, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌లో విలన్‌రోల్‌ చేస్తుంది. ఇది ప్రస్తుతం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210
తమన్నా ఇప్పుడు నితిన్‌ హీరోగారూపొందుతున్న `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేస్తుంది.

310
`మహానటి`తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్‌ ప్రస్తుతం `సానికాయిధమ్‌` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేస్తుంది.

410
అలాగే కాజల్‌ `సీత` చిత్రంలో నెగటివ్‌ తరహా పాత్రలో మెప్పించింది. గ్లామర్‌కి ఏమాత్రం తగ్గని పాత్రలో మెస్మరైజ్‌ చేసింది.

510
త్రిష.. ధనుష్‌ నటించిన `ధర్మయోగి` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేసింది.

610
తాప్సీ.. ఆదిపినిశెట్టితో కలిసి నటించిన `నీవెవరో` చిత్రంలో నెగటివ్‌ రోల్‌లో వాహ్‌ అనిపించింది.

710
సెక్సీ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ తొలి చిత్రం `ఆర్‌ఎక్స్ 100`లోనే అందాల ఆరబోతతోపాటు నెగటివ్‌రోల్‌లోనూ నటించింది. ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. బోల్డ్ రోల్‌లో మెస్మరైజ్‌ చేసి కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గానూ మారింది.

810
రెజీనా.. `ఎవరు` చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేసి మెస్మరైజ్‌ చేసింది. `చక్ర`లోనూ విలన్‌ పాత్రలో ఆకట్టుకుంది.

910
వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నెగటివ్‌ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. `క్రాక్‌`, `పందెంకోడి 2`, `సర్కార్‌` వంటి చిత్రాల్లో నెగటివ్‌ రోల్స్ తో మెప్పిస్తుంది.

1010
సెక్సీ యాంకర్‌ అనసూయ సైతం నెగటివ్‌ రోల్‌ చేసింది. `క్షణం`లో ఆమె నెగటివ్‌ పోలీస్‌గా మెప్పించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image2
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image3
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved