ఎపిసోడ్ కి లక్షల్లో, సీజన్ కి కోట్లలో... సమంత సామ్ జామ్ పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!
First Published Jan 5, 2021, 2:58 PM IST
స్టార్ హీరోయిన్ సమంత జోరు మాములుగా లేదు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఆమె క్రేజ్ యూత్ లో ఇంచు కూడా తగ్గలేదు. అందుకే ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ, ఎవరికీ అందని రేంజ్ చేరుకుంటున్నారు.

తాజాగా భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్, సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సంచలనానికి తెరలేపారు. న్యూ ఇయర్ కానుకగా దర్శకుడు గుణశేఖర్ చేసిన ఈ ప్రకటన మూవీపై అంచనాలు పెంచేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?