MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత, అనుష్క, కాజల్, తమన్నా, కీర్తి, శృతి, పూజా,రష్మిక... 2023లో మన పాపలు ఫుల్ బిజీ అబ్బా!

సమంత, అనుష్క, కాజల్, తమన్నా, కీర్తి, శృతి, పూజా,రష్మిక... 2023లో మన పాపలు ఫుల్ బిజీ అబ్బా!

2022 హీరోయిన్స్ కి కట్టామీఠా అనుభవాలతో ముగిసింది. కిందపడినా మీదపడినా ప్రయాణం ఆగకూడదు కాబట్టి, కొత్త ఆశలతో టాలీవుడ్ స్టార్ లేడీస్ 2023లో తెగ శ్రమించనున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 22 2023, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Tollywood Star Heroines

Tollywood Star Heroines

ఈ ఏడాది సమంత, పూజా, కీర్తి, రష్మిక, తమన్నా, కాజల్ తో పాటు పలువురు స్టార్ హీరోయిన్స్ క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. వరుస చిత్రాలతో హోరెత్తించనున్నారు. మరి ఎవరెవరు ఏం సినిమాలు చేస్తున్నారో చూద్దాం... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211


బాహుబలి 2 అనంతరం అనుష్క చాలా స్లో అయ్యారు. చివరిగా 2020లో నిశ్శబ్దం మూవీతో ప్రేక్షకులను పలకరించారు . ప్రస్తుతం అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 

311


సమంత నటించిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఐతే సమంత ది ఫ్యామిలీ మాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే లతో సిటాడెల్ సిరీస్ షూట్ కి సిద్ధం అవుతున్నారు.  
 

411

వివాహం తర్వాత కాజల్ కెరీర్ నెమ్మదించింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ కి జంటగా భారతీయుడు 2 చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 షూట్ చివరి దశకు చేరింది. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. 
 

511

కీర్తి సురేష్ నాలుగైదు ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఆమె నానికి జంటగా దసరా చిత్రం చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. 
 

611

తమన్నా చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రజినీకాంత్ తో తొలిసారి జైలర్ లో జత కట్టనున్నారు.  
 

711

పూజా హెగ్డే మహేష్ తో రెండోసారి జతకడుతుంది. ఎస్ఎస్ఎంబి 28లో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ మొదలైంది. సల్మాన్ కి జంటగా కిసీ కా జాన్ కిసీ కి భాయ్ చిత్రంలో నటిస్తున్నారు. 
 

811


కృతి శెట్టికి గత ఏడాది కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యకు జంటగా కస్టడీ చిత్రం చేస్తున్నారు. అలాగే ఓ మలయాళ చిత్రం ప్రకటించారు.  

911

రష్మిక మందాన 2023లో రెండు ప్రాజెక్ట్స్ విడుదల చేశారు. ఆమె నటించిన వారసుడు, మిషన్ మజ్ను జనవరిలో విడుదలయ్యాయి. యానిమల్, పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు.

1011

శృతి హాసన్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల రూపంలో రెండు భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రభాస్ కి జంటగా పాన్ ఇండియా మూవీ సలార్ చేస్తున్నారు. 'ది ఐ' టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ ప్రకటించారు.

1111


నయనతార షారుక్ ఖాన్ కి జంటగా జవాన్ చిత్రం చేస్తున్నారు. దర్శకుడు అట్లీ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అలాగే ఓ తమిళ చిత్రంలో నయనతార నటిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి
Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image2
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Recommended image3
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved