- Home
- Entertainment
- Samantha Killing Poses: మేగజీన్ కోసం మరోసారి రెచ్చిపోయిన సమంత.. ఈ సారి అంతకు మించి.. కుర్రాళ్లకి పండగే
Samantha Killing Poses: మేగజీన్ కోసం మరోసారి రెచ్చిపోయిన సమంత.. ఈ సారి అంతకు మించి.. కుర్రాళ్లకి పండగే
సమంత గ్లామర్ సైడ్ బౌండరీలను బ్రేక్ చేస్తుంది. స్కిన్‌షో విషయంలో తనకు ఎలాంటి హద్దుల్లేవని నిరూపిస్తుంది. తాజాగా మరోసారి అదే చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. లేటెస్ట్ సమంత పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సమంత ఇటీవల మేగజీన్ల కోసం, ప్రకటనల కోసం ఫోటో షూట్లు నిర్వహిస్తూ వివాదాల్లో ఇరుక్కుంటుంది. అయినా లెక్క చేయకుండా తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్తుంది. అందులో భాగంగా ఓ `కాస్మోపాలిటన్` మేగజీన్ కవర్ పేజీ కోసం రెచ్చిపోయింది. గ్లామర్ పోతతో ఫోటో షూట్‌కి పోజులిస్తూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. కిల్లింగ్ పోజులతో కైపెక్కిస్తుంది.
సమంత హాట్ షో విషయంలో ఇది నెక్ట్స్ లెవల్ అంటున్నారు నెటిజన్లు. ఆ మధ్య ఆల్కహాల్ బ్రాండ్ కోసం ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది సమంత. ఆ సందర్భంగా ఆమె వేసిన దుస్తులు వివాదంగా మారాయి. ఆమె డ్రెస్‌పై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు ట్రోల్స్ చేశారు. వాటిపై అదే స్టయిల్‌లో ఘాటుగా స్పందించింది సమంత.
మరోవైపు ఇప్పుడు కూడా అదే చేసింది. ఈ సారి మాత్రం అంతకు మించి అనేలా హాట్ షోకి తెరలేపడం విశేషం. కుర్రాళ్లకి అన్ని పండగలు ఒకేసారి తెచ్చినంత పనిచేసింది సమంత. ప్రస్తుతం సమంత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా కాస్మో ఇండియా సమంతని కీర్తిస్తూ పంచుకున్ననోట్ వైరల్ అవుతుంది.
ఇందులో వారు చెబుతూ, కవర్ స్టార్ సమంత ఒక టాలెంటెడ్ పవర్ హౌజ్. ఆమె పనితనం, కమర్షియల్‌గా, క్రిటికల్‌గా ప్రశంసలందుకుంటోంది. రెండు విషయాల్లో సక్సెస్ అయ్యింది. ఒక నటిగా, ఫ్యాషన్ ఎంటర్‌ప్రిన్యూయెర్‌గా, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా, ఇలా అనేక కోణాల్లో ఆమె అన్నింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు` అని తెలిపింది.
సమంత మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్` చిత్రంలో నయనతారతో కలిసి నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆరేంజ్ టీషర్ట్,జీన్స్ ధరించి ఎయిర్‌పోర్ట్ లో మెరవగా, కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఆయా పిక్స్ సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
సమంత తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె `శాకుంతలం` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసింది. ప్రస్తుతం `యశోద` చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతోపాటు తెలుగు,తమిళంలో మరో సినిమా చేస్తుంది. అలాగే ఓ ఇంటర్నేషన్ ఫిల్మ్ చేస్తూ బిజీగా ఉంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు సమంత చేతిలో ఉన్నట్టు సమాచారం.
సమంత ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె తనకు నచ్చిన విధంగా లైఫ్‌ని లీడ్ చేస్తుంది. ఎంతో స్ట్రగుల్స్, ఎంతో మానసిక వేదన అనంతరం సమంత ఇప్పుడు చాలాస్ట్రాంగ్‌గా తయారైంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. అందులో భాగంగా ఎదురయ్యే విమర్శలను లెక్కచేయడం లేదు. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది సామ్.
సమంత గ్లామర్ సైడ్ బౌండరీలను బ్రేక్ చేస్తుంది. స్కిన్‌షో విషయంలో తనకు ఎలాంటి హద్దుల్లేవని నిరూపిస్తుంది. తాజాగా మరోసారి అదే చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. లేటెస్ట్ సమంత పిక్స్ వైరల్ అవుతున్నాయి.