విడాకుల తరువాత నాగచైతన్య కట్టిన తాళిబొట్టును సమంత ఏం చేసిందో తెలుసా...?
కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ళ క్రితం విడిపోయారు టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య- సమంత. అన్యోన్యం అన్న పదానికి అర్ధం తెచ్చే విధంగా ఉన్న ఈ ఇద్దరు విడిపోయారు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే వీరిద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చేస్తుంటుంది. ఇక ఈసారి కూడా ఒ న్యూస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. స్టార్ గా ఎదిగాడు నాగచైతన్య. టాలీవుడ్ లో అంచలంచెలుగా ఎదిగి.. హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది సమంత. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరు స్టార్లు.. 2017 లో పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకన్నారు. లాస్ట్ ఇయర్ విడాకులతో తెగదెంపులు చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి చేసిన మొదటి మూవీ ఏం మాయ చేసావే. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ వీరు, కొద్దిరోజులు ఎవరికీ తెలియకుండా రహస్య ప్రేమాయణం నడిపించారు. చివరికి ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం ద్వారా ఒకటై పోయారు. కానీ సమంత ఇంట్లో మాత్రం నాగచైతన్యతో పెళ్లి అంటే ఒప్పుకోలేదట. కానీ సమంత పట్టుబట్టి నేను చేసుకుంటే అతన్నె చేసుకుంటా లేదంటే ఇక పెళ్లి వద్దు అన్నట్టుగా గట్టిగా మాట్లాడరట.
ఇరు కుటుంబాలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి చేసుకున్నారు ఈ స్టార్ ఇదంతా పక్కన పెడితే.. చూడ ముచ్చటైన జంట, చాలా చక్కని జంట అని ఫ్యాన్స్ సంబరపడుతున్న వేళ వీరందరికీ షాకిచ్చారు.. మేము విడాకులు తీసుకొని విడి పోతున్నామని ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అయితే ప్రస్తుతం వీరి పెళ్ళికి సబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. చై సామ్ పెళ్లి సమయంలో సమంత వేసుకున్న నగలు, చీరలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
Samantha Naga chaitanya
ఇక సమంత మెడలో నాగచైతన్య కట్టిన క తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మగారు ఇచ్చారట.. విడాకుల తర్వాత తన నగలు అన్నీ దగ్గుబాటి వారికి ఇచ్చేసిందట సమంత. దాంతో పాటుగా ఒక తాళిబొట్టును కూడా అందులోనే ఇచ్చారట. మరో తాళిబొట్టు మాత్రం సమంత వారు తీసుకున్నారు కాబట్టి.. అది వారి దగ్గరే ఉంచారని సమాచారం.
సమంత నాగచైతన్య విడిపోవడంతో ప్యాన్స్ ఇప్పటికీ ఆన్యూస్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా వీరు తమ తప్పులు తెలుసుకుని ఒక్కటి కాకపోతారా అని ఎదురు చూస్తున్నారు. కాని వీరిద్దరు మాత్రం గట్టి కారణాలతోనే వాడిపోయినట్టుఉన్నారు. అందుకే ఆమధ్య చైతూపై ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్లు ఇచ్చింది సమంత.