MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రైవేట్ పార్టీలో సూపర్ హాట్ గా సమంత... వైరల్ గా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

ప్రైవేట్ పార్టీలో సూపర్ హాట్ గా సమంత... వైరల్ గా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

అక్కినేని కోడలు సమంత చాలా డిఫరెంట్. ఆమె ఆలోచనలు, సినిమాల ఎంపిక ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు. రైట్ అనిపిస్తే ఏదైనా చేసేస్తారు. నటించే సినిమా అయినా, ధరించే డ్రెస్ అయినా.. మనసుకు నచ్చినట్లు ఉండడం సమంతకు అలవాటు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 21 2021, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
పెళ్లి తరువాత కూడా సమంత చేసిన కొన్ని పాత్రలు దీనికి నిదర్శనం. తమిళ్ మూవీ సూపర్ డీలక్స్ లో సమంత చేసిన రోల్ ఒకింత బోల్డ్ అని చెప్పాలి. పెళ్లి తరువాత అలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపరు. సౌత్ లో మరీ అరుదు, కానీ సమంత చేసి చూపింది.

28
ఇక సినిమా ఫంక్షన్స్, పబ్లిక్ వేడుకల్లో సమంత డ్రెస్సింగ్ స్టైల్ అనేక మార్లు వివాదాస్పదం అయ్యింది. పబ్లిక్ వేడుకలకు ఇలాంటి డ్రెస్ లో రావడం ఏమిటని కొందరు పెదవి విరిచారు. అవన్నీ పట్టించుకోని సమంత, తన బాణీ కొనసాగిస్తోంది.

38
అలాగే సోషల్ మీడియాలో సమంత హాట్ హాట్ ఫోటో షూట్స్ సైతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటాయి. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె జీరో సైజ్ బాడీ సెక్సీ లుక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.

48
తాజాగా తన ఫ్రెండ్ శిల్పా రెడ్డికి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకుంది సమంత. ఆ ఫొటోలో సమంత ధరించిన డ్రెస్ సూపర్ హాట్ గా ఉంది. శిల్పా రెడ్డితో సమంత దిగిన త్రో బ్యాక్ పిక్ పంచుకుంటున్నట్టు ఉంది.

58
ఫ్యాషన్ డిజైనర్, ఫిట్నెస్ ట్రైనర్, డైట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పా రెడ్డి సమంతకు చాలా క్లోజ్. ఫిట్ నెస్, డైట్, నాచురల్ ఫార్మింగ్ విషయంలో సమంతకు శిల్పా రెడ్డి గైడ్ గా ఉన్నారు. శిల్పా బర్త్ డే కావడంతో సమంత, ఇంస్టాగ్రామ్ వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేశారు.

68
ఇక గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో సమంత ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

78
పౌరాణిక గాథగా తెరకెక్కుతున్న శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది.

88
మరోవైపు సమంత డెబ్యూ డిజిటల్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 సూపర్ సక్సెస్ అందుకుంది. తమిళ్ రెబల్ రాజీ పాత్రలో ఆమె అదరగొట్టారు. ఈ సిరీస్ సక్సెస్ నేపథ్యంలో, ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయట.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Recommended image2
Dhurandhar : ధురంధర్ మూవీలో మిస్టేక్.. దొరికిపోయిన చిత్ర యూనిట్, నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
Recommended image3
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved