స్లీవ్‌ లెస్‌ జంప్ సూట్‌లో సమంత కవ్వింత.. ఆ షో కోసం ఇంకాస్త ఘాటుగా!

First Published Dec 5, 2020, 2:31 PM IST

సమంత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఆహా` కోసం `సామ్‌జామ్‌` షోని నిర్వహిస్తుంది. ఫస్ట్ టైమ్‌ ఆమె హోస్ట్ గా మారి సెలబ్రిటీలతో ఛాటింగ్‌ చేస్తుంది. రెగ్యూలర్‌ షోకి భిన్నంగా ఇందులో సామాజిక అంశాలను జోడించారు. ప్రస్తుతం మూడో ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది. 
 
దీనికోసం సరికొత్తగా, ఇంకాస్త ట్రెండీగా ముస్తాబైంది సమంత. ఇందులో పిన్‌ స్ట్రిప్డ్ జంప్‌సూట్‌ ధరించింది. స్లీవ్‌లెస్‌ సూట్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇందులో సమంత ట్రెండ్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇక ఎప్పటిలాగే సరదాగా, జోష్‌ఫుల్‌గా లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంది.

తాజాగా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత. ఇవి సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.

ఈ షోలో మూడో ఎపిసోడ్‌లో బాడ్మింటన్‌ స్టార్స్ సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ పాల్గొన్నారు. వీరిద్దరితో సమంత ఓ ఆట ఆడుకుంది.

అనేక రహస్యాలు, మరిన్ని సరదా సన్నివేశాలు, కదిలించే అంశాలు, స్ఫూర్తి పొందే విషయాలను వీరి నుంచి రాబట్టింది సమంత. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది.

ఇక ఈ షోలో నెక్ట్స్ చిరంజీవి కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనపై ఎపిసోడ్‌ని షూట్‌ చేశారట. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆ మధ్య చక్కర్లు   కొట్టాయి.

ఇదిలా ఉంటే ఈ షోకి అంతగా ఆదరణ లభించడం లేదనే కామెంట్‌ వినిపిస్తుంది. ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే కామెంట్‌ వినిపిస్తుంది. అందుకే అల్లు అర్జున్‌తో   ప్రమోషన్‌ చేయిస్తున్నారని అంటున్నారు.

అంతేకాదు చిరంజీవి వంటి పెద్ద హీరోని దించబోతున్నారట. మరి వీరితోనైనా ఈ షోకి క్రేజ్‌ వస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఈ షోలో విజయ్‌ దేవకొండ, రానా, నాగ్‌ అశ్విన్‌   పాల్గొన్నారు. రానా పలు కదిలించే అంశాలు చెప్పి ఆకట్టుకున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?