బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ షోతో రెచ్చిపోతున్న సమంత.. పెళ్ళైనా తగ్గడం లేదుగా!

First Published Dec 6, 2020, 2:31 PM IST

సమంత గ్లామర్‌ షో విషయంలో రాజీపడటం లేదు. రోజు రోజుకి మరింత రెట్టింపు అందాలతో రెచ్చిపోతుంది. స్లీవ్‌ లెస్‌ పొట్టి డ్రెస్సుల్లో పోజులిస్తూ ఆడియెన్స్ మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలను ఆమె అభిమానుల్లో హీటు పెంచుతున్నాయి. 

సమంత టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా  రాణిస్తుంది. అక్కినేని నాగచైతన్యని పెళ్ళి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటిస్తూ మహిళా సాధికారతకు ప్రతిబింబంగా నిలుస్తుంది.

ఇటీవల ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కానీ ఈ ఏడాది నటించిన `జాను` చిత్రంతో మెరిసింది. ఈ సినిమా అనుకున్న విజయాన్ని   సాధించలేకపోయింది.

ఆ తర్వాత మరే సినిమాకి ఒప్పుకోలేదు. ప్రస్తుతం `సామ్‌జామ్‌` షోకి హోస్ట్ గా చేస్తుంది.

`ఆహా`లో ప్రసారమయ్యే ఈ షోకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇప్పటికే ఈ షోటో విజయ్‌ దేవకొండ, రానా, నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు.

ప్రస్తుతం బాడ్మింటన్‌ స్టార్స్ సైనా నెహ్వాల్‌, కశ్యప్‌లు పాల్గొన్న మూడో ఎపిసోడ్‌ రన్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే సమంత సినిమాలు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తాను పిల్లలు కనేందుకే సినిమాలు చేయడం లేదనే కామెంట్‌ వినిపించింది.

దీనిపై ఆమె స్పందించి పిల్లలు కావాలనుకున్నప్పుడు కంటానని తెలిపింది.

పిల్లలు జన్మించాక వాళ్లే తన ప్రపంచం అని తెలిపింది.

ఇదిలా ఉంటే సమంత ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. ఇప్పుడు డిజిటల్‌ మాద్యమాల్లో సందడి చేస్తుంది సామ్‌.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?