MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలా ఉండే ముఖం ఎలా అయిపోయింది... సమంతకు ఆ పాడు సర్జరీలు అవసరమా?

ఎలా ఉండే ముఖం ఎలా అయిపోయింది... సమంతకు ఆ పాడు సర్జరీలు అవసరమా?

సమంత సర్జరీ చేయించుకున్నారన్న ఒక వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. సమంత నటించిన ఒక యాడ్ వీడియో బయటకు రాగా అందులో సమంత ముఖం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో సర్జరీ వార్తలు నిజమే అంటూ జనం నమ్ముతున్నారు .

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 26 2022, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

ఆ మధ్య సమంత అమెరికా వెళ్లారు. కొన్నాళ్లు ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. పబ్లిక్ లో కూడా కనిపించలేదు. సమంత అమెరికా ప్రయాణానికి కారణం ఆరోగ్య సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. స్కిన్ సమస్యతో బాధపడుతున్న సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లారని పుకార్లు వినిపించాయి. 
 

26
Samantha

Samantha


అలాగే చిత్రీకరణ దశలో ఉన్న ఓ వెబ్ సిరీస్ కోసం సమంత యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారని మరొక కథనం తెరపైకి వచ్చింది. ఐతే మొదటి కథనమే నిజమంటూ కొత్త వాదన మొదలైంది. ఓ కమర్షియల్ షూట్ లో సమంత పాల్గొనగా ఆ వీడియో బయటకు వచ్చింది. సదరు వీడియోలో సమంత ముఖం చాలా భిన్నంగా ఉంది. కొత్తగా కొంచెం కృత్రిమంగా కనిపించింది. 

36
Samantha

Samantha


సమంతను చూసిన అభిమానులు షాక్ తిన్నారు. ఆమె ముఖంలో ఈ మార్పుకు కారణం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అమెరికా వెళ్లిన సమంత ముఖానికి సర్జరీ చేయించుకున్నారు. అందుకే ఆమె ముఖం మారిపోయిందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

46
Samantha

Samantha

గతంలో కూడా సమంత సర్జరీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కెరీర్ బిగినింగ్ లో సమంత ముఖం ఇలా ఉండేది కాదు. ఏమాయ చేశావే, దూకుడు, బృందావనం చిత్రాల్లో ఆమె లుక్ కి లేటెస్ట్ చిత్రాల్లో లుక్ కి చాలా తేడా ఉంది. సమంత ముక్కుకు సర్జరీ చేయించుకున్నారని అప్పుడు ప్రచారమైంది. 
 

56
Samantha

Samantha

ఈసారి ఆమె ముఖానికి పలు సర్జరీలు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస కథనాలు నేపథ్యంలో సమంత స్పందిస్తారేమో చూడాలి. ఇక సర్జరీలు చేయించుకొని ముఖాలు మార్చుకోనే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి సైతం ముక్కుకు సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. 
 

66


కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు. కాగా విడాకుల అనంతరం సమంత నిర్ణయాలు, చర్యలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక కెరీర్ పరిశీలిస్తే తెలుగులో సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay: తండ్రిగా విజయ్ ఫెయిలయ్యాడా? కొడుకు కోసం ఏం చేశాడంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
Kathanar Trailer: ఊహకు అందని విజువల్స్‌ తో అనుష్క సినిమా.. హాలీవుడ్ రేంజ్‌లో `కత్తనార్` ట్రైలర్
Recommended image3
Allu Arjun: అల్లు అర్జున్ కి బిగ్ షాక్, 800 కోట్ల సినిమాకి ఎదురుదెబ్బ..క్యాన్సిల్ చేయక తప్పదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved