MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Thalapathy Vijay: తండ్రిగా విజయ్ ఫెయిలయ్యాడా? కొడుకు కోసం ఏం చేశాడంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

Thalapathy Vijay: తండ్రిగా విజయ్ ఫెయిలయ్యాడా? కొడుకు కోసం ఏం చేశాడంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

తండ్రీకొడుకులు దళపతి విజయ్, జాసన్ సంజయ్ మధ్య గ్యాప్ వచ్చిందా? తండ్రి సాయం లేకుండానే సంజయ్ ఎందుకు కష్టపడుతున్నాడు? నిర్మాత పీ.టీ. సెల్వకుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు, వివాదాల పూర్తి వివరాలు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 31 2026, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తండ్రిగా విజయ్ ఫెయిలయ్యాడా?
Image Credit : X

తండ్రిగా విజయ్ ఫెయిలయ్యాడా?

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్, నటి త్రిషను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలతో పాటు త్రిష పేరును కూడా ముడిపెట్టడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు
Image Credit : Asianet News

త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు

ఇటీవల చెన్నై, ముంబైలో జరిగిన పెళ్లి వేడుకలకు విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హాజరైన ఫోటోలు, త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు వారి బంధంపై రకరకాల ఊహాగానాలకు దారితీశాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం వేడెక్కింది. బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ లాంటి వాళ్లు విజయ్ రాజకీయ అనుభవాన్ని ప్రశ్నిస్తూ త్రిషను ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Related Articles

Related image1
రంగస్థలంలో సమంతని తీసుకోవడం నాకు ఇష్టం లేదు..లిప్ లాక్ సీన్ వెనుక ఏం జరిగిందో రివీల్ చేసిన సుకుమార్
Related image2
Rajamouli: జక్కన్నకి పోటీ మొదలైందా ? ఇండియన్ సినిమాలో నంబర్ 2 డైరెక్టర్ అతడేనా.. సుకుమార్ కామెంట్స్
35
వ్యక్తిగత జీవితంపై విమర్శలు
Image Credit : instagram

వ్యక్తిగత జీవితంపై విమర్శలు

దీనిపై స్పందించిన త్రిష, ఇలాంటి గౌరవప్రదంగా లేని విమర్శలను ఎప్పటికీ అంగీకరించబోనని తన లాయర్ ద్వారా స్పష్టం చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, తాను ఎప్పుడూ తటస్థంగానే ఉంటానని పేర్కొన్నారు. టీవీకే అధినేత విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని ఆయన సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.

45
డైరెక్టర్ అవ్వాలనే ఆశతో జాసన్ సంజయ్
Image Credit : instagram

డైరెక్టర్ అవ్వాలనే ఆశతో జాసన్ సంజయ్

ఇదిలా ఉండగా, విజయ్ తన కొడుకు నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడని ఆయన మాజీ మేనేజర్ పీ.టీ. సెల్వకుమార్ అన్నారు. 'డైరెక్టర్ అవ్వాలనే ఆశతో జాసన్ సంజయ్ విదేశాల్లో సినిమా కోర్సు పూర్తి చేశాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో 'సిగ్మా' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. నాలుగేళ్లు గడిచిపోయాయి' అని సెల్వకుమార్ తెలిపారు.
55
సెల్వకుమార్ తీవ్రంగా
Image Credit : X

సెల్వకుమార్ తీవ్రంగా

“తన కొడుకును పిలిచి, ఏంటి సమస్య, ఏం సాయం కావాలి అని విజయ్ అడగాల్సింది కదా? కానీ ఆయన అలా చేయలేదు. ఒకవేళ ఆ రోజు ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా 'నా కొడుకు సొంతంగా ఎదుగుతాడులే' అని సైలెంట్‌గా ఉండుంటే, ఈ రోజు విజయ్ ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడా? ఓ తండ్రిగా విజయ్ ఫెయిల్ అయ్యారు” అంటూ సెల్వకుమార్ తీవ్రంగా విమర్శించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
రంగస్థలంలో సమంతని తీసుకోవడం నాకు ఇష్టం లేదు..లిప్ లాక్ సీన్ వెనుక ఏం జరిగిందో రివీల్ చేసిన సుకుమార్
Recommended image2
Rajamouli: జక్కన్నకి పోటీ మొదలైందా ? ఇండియన్ సినిమాలో నంబర్ 2 డైరెక్టర్ అతడేనా.. సుకుమార్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved