MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Samantha: షాక్..  ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... ఆమె చెప్పాలనుకుంటున్న విషయం అదేనా!

Samantha: షాక్..  ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... ఆమె చెప్పాలనుకుంటున్న విషయం అదేనా!

సమంత వరుస ట్రిప్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఆమె విహారానికి దుబాయ్ వెళ్లారు. Samantha దుబాయ్ టూర్ సంచలనానికి తెరలేపింది. దానికి కారణం ఆమె ఈ ట్రిప్ ప్రీతమ్ జుకల్కర్ తో వెళ్లడమే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 28 2021, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సమంత విడాకులకు కారణం ఇతడే అంటూ మీడియా కోడై కూసింది. సమంత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి నానా రాద్ధాంతం చేశారు. Preetham jukalker కి సోషల్ మీడియాలో వేధింపులు కూడా ఎదురయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 
ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

37

నిజం ఏదైనా... ఇంత రచ్చ జరిగినప్పుడు  ఎవరైనా కొన్నాళ్ళు దూరంగా ఉంటారు. కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది...? ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ, సమంత ప్రీతమ్ తో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అంతే కాకుండా ప్రీతమ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసి, దుబాయ్ వెళుతున్నట్లు కామెంట్ చేశారు. 

47


వీరిద్దరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఉన్నారు. ఇక ఈ ట్రిప్ ద్వారా సమంత మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడేది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ద్వారా ఈ న్యూస్ బయటికి వస్తే మరింత నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సమంత స్వయంగా చెప్పినట్లు ఉన్నారు. 

57

ఏది ఏమైన సమంత నిర్ణయాలు సాధారణ అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి. ఇటీవల ఫ్రెండ్ శిల్పారెడ్డి తో కలిసి సమంత చార్ ధామ్ యాత్ర పూర్తి చేశారు. అంతకు ముందు గోవా, డెహ్రాడూన్ ప్రాంతాలకు శిల్పారెడ్డి ఫ్యామిలీతో కలిసి వెళ్లడం జరిగింది.
 

67

 
Naga chaitanyaతో విడాకులు వలన ఏర్పడిన మానసిక ఒత్తిడిని అధిగమించడానికే సమంత ఇలా టూర్స్ వేస్తున్నట్లు సమాచారం. మరో కొన్ని రోజుల్లో కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. అందుకే సమంత, ఈ విరామ సమయాన్ని విహారాలకు ఉపయోగిస్తున్నారు. 
 

77
samantha

samantha

కాగా సమంత నటించిన మైథలాజికల్ చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ Shakunthalam చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే రెండు బైలింగ్వల్ చిత్రాలు సమంత ప్రకటించడం జరిగింది. Shahrukh మూవీపై కూడా అధికారిక ప్రకటన వస్తే, సమంత కెరీర్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.

Aslo read వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..

Also read పాయల్ పాప అరాచకం ప్యాంటు లేకుండా కెమెరా ముందు పచ్చి పోజులు.. హాట్ థైస్ చూసి కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved