MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Samantha: ప్రీతమ్ జుకల్కర్ గే... ఆ అనుమానాలు బలపరుస్తున్న సమంత లేటెస్ట్ పోస్ట్... అంతలోనే డిలీట్!

Samantha: ప్రీతమ్ జుకల్కర్ గే... ఆ అనుమానాలు బలపరుస్తున్న సమంత లేటెస్ట్ పోస్ట్... అంతలోనే డిలీట్!

సమంత ప్రస్తుతం తన ఫ్రెండ్ కమ్ పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో పాటు దుబాయ్ ట్రిప్ లో ఉన్నారు. వీరితో పాటు సమంత మేకప్ ఆర్టిస్ట్ కూడా వెళ్లడం జరిగింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 02 2021, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

samantha-నాగ చైతన్య విడాకులకు ప్రధానంగా వినిపించిన కారణాలలో ప్రీతమ్ జుకల్కర్ ఒకరు. అతనితో సమంతకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే చైతన్య ఆమెతో విడిపోయాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఇక గతంలో ప్రీతమ్ జుకల్కర్ తో సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ ఫొటోలలో స్నేహానికి మించిన క్లోజ్ నెస్ వారి మధ్య కనిపించింది . 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ క్రమంలో టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఓ కొత్త థీరీని తెరపైకి తెచ్చింది. అసలు ప్రీతమ్ జుకల్కర్ గే, అతడు సమంతతో ఎఫైర్ పెట్టుకొనే ఛాన్స్ లేదు. ఇది పరిశ్రమలోని విశ్వసనీయ వర్గాల సమాచారం, అంటూ బాంబు పేల్చింది. శ్రీరెడ్డి మాటలను ఎవరూ ఖండించలేదు.

38

ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత కూడా సమంతPreetham jukalker తో విదేశీ విహారానికి వెళ్లారు. కాగా లేటెస్ట్ ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్ అనేక అనుమానాలకు తావిచ్చింది. తెలంగాణాకు చెందిన ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఒకటవుతుండగా, వాళ్లకు బెస్ట్ విషెష్ తెలియజేసింది. 

48

సుప్రియో, అభయ్ అనే ఇద్దరు అబ్బాయిలకు 2013లో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వీరు ఇద్దరూ డేటింగ్  చేస్తున్నారు. తాజాగా వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీడియాలో హైలెట్ కావడం జరిగింది. తెలంగాణాలో జరుగుతున్న మొదటి గే మ్యారేజ్ కావడంతో మీడియా దృష్టికి వచ్చింది. 

58

కాగా సదరు మీడియా ఆర్టికల్ ని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సమంత, ఆ ఇద్దరికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. అసలు పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు గే బాయ్స్ కి సమంత అంత ప్రత్యేకంగా విషెస్ చెప్పాల్సిన అవసరం ఏముందన్న చర్చ మొదలైంది. అదే సమయంలో తన ఫ్రెండ్ ప్రీతమ్ కూడా గే కావడంతో ఆమె ఇలా స్పందించారన్న అనే అనుమానాలు బలపడుతున్నాయి. 

68
Samantha

Samantha

ఇక సమంత కొద్దిసేపటి క్రితం ఆ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తొలగించారు. ప్రస్తుతం ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఉంది. ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ పై అద్భుతం అంటూ సమంత కామెంట్ చేశారు. 

78

మరోవైపు సమంత మైండ్ లో ఏమి రన్ అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వరుసగా సోషల్ మీడియా పోస్ట్స్ తో పరోక్షంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న భావన కలుగుతుంది. దీనితో ఆమె మీడియా కథనాల్లో ఉంటున్నారు. 

88


ఈ మధ్య కాలంలో సమంత తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి గోవా, డెహ్రాడూన్, ఛార్ ధామ్ యాత్రలు చేశారు. అవి ముగిసిన అనంతరం, దుబాయ్ ట్రిప్ కి వెళ్లడం జరిగింది.. మరోవైపు నాగ చైనత్య ఏ విధంగా కూడా మీడియాలో ఫోకస్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు. లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన Naga chaitanya సైలెంట్ గా తన పని తాము చేసుకుంటున్నారు. 

 

Also read Kriti sanon: ప్రభాస్ నా తప్పులు సరిదిద్దారు

Aslo read RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image2
Bigg Boss Agnipariksha: సంచాలక్ గా అపూర్వ పరువు పాయే, ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల
Recommended image3
Top 10 Heroines: రష్మికకి నయనతార బిగ్‌ షాక్‌, శ్రీలీల ఔట్‌.. సమంత, కాజల్‌, సాయిపల్లవి స్థానాలివే.. టాప్ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved