సమంత క్లీవేజ్‌ షో.. కవ్విస్తున్న ఫోటోలు

First Published 21, Sep 2020, 2:52 PM

సమంత లాక్‌ డౌన్‌ టైమ్‌ని బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉండి ఇటీవల కూరగాయలు పండించి ఛాలెంజ్‌ విసిరిన సమంత తాజాగా హాట్‌ లుక్స్ లో కవ్విస్తోంది. జిమ్‌ సూట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది. 

<p>తాజాగా సమంత ఫోటోలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్‌ జిమ్‌ సూట్‌ వేసుకుని సిల్వర్‌ కలర్‌ &nbsp;జాకెట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది సామ్‌. మతిపోగొట్టే&nbsp;చూపులతో కవ్విస్తోంది. మరోవైపు ఉపాసనతో కలిసి &nbsp;జిమ్‌లో పోజులిచ్చారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.&nbsp;</p>

తాజాగా సమంత ఫోటోలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్‌ జిమ్‌ సూట్‌ వేసుకుని సిల్వర్‌ కలర్‌  జాకెట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది సామ్‌. మతిపోగొట్టే చూపులతో కవ్విస్తోంది. మరోవైపు ఉపాసనతో కలిసి  జిమ్‌లో పోజులిచ్చారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

<p>ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ ఏడాది `జాను`తో ఆకట్టుకుంది. ఈ సినిమా &nbsp;ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమాకి కమిట్‌&nbsp;అయ్యింది. ఏమైందో ఏమో దాన్నుంచి &nbsp;తప్పుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సామ్‌ `ఏకం` పేరుతో ప్రీ స్కూల్‌ని ప్రారంభించారు. &nbsp;అలాగే `సాకి` పేరుతో లేడీ డిజైనర్‌ వేర్‌ని&nbsp;ప్రారంభించబోతుంది సమంత. ఇటీవల దానికి సంబంధించి ప్రోమోని, ఫోటోలను పంచుకుంది.</p>

ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ ఏడాది `జాను`తో ఆకట్టుకుంది. ఈ సినిమా  ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది. ఏమైందో ఏమో దాన్నుంచి  తప్పుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సామ్‌ `ఏకం` పేరుతో ప్రీ స్కూల్‌ని ప్రారంభించారు.  అలాగే `సాకి` పేరుతో లేడీ డిజైనర్‌ వేర్‌ని ప్రారంభించబోతుంది సమంత. ఇటీవల దానికి సంబంధించి ప్రోమోని, ఫోటోలను పంచుకుంది.

<p style="text-align: justify;">తాజాగా రామ్‌చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి మరో బిజినెస్‌ స్టార్ట్ చేయబోతుందట. ఇటీవల వీరిద్దరు కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో వీరిద్దరి నుంచి ఓ సర్‌ప్రైజ్‌&nbsp;రాబోతుందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. `యుఆర్‌లైఫ్‌. కో.ఇన్‌` ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. హెల్త్ కి సంబంధించి బిజినెస్‌ స్టార్ట్ చేయబోతున్నారని&nbsp;అర్థమవుతుంది.&nbsp;<br />
&nbsp;</p>

తాజాగా రామ్‌చరణ్‌ భార్య ఉపాసనతో కలిసి మరో బిజినెస్‌ స్టార్ట్ చేయబోతుందట. ఇటీవల వీరిద్దరు కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో వీరిద్దరి నుంచి ఓ సర్‌ప్రైజ్‌ రాబోతుందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. `యుఆర్‌లైఫ్‌. కో.ఇన్‌` ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. హెల్త్ కి సంబంధించి బిజినెస్‌ స్టార్ట్ చేయబోతున్నారని అర్థమవుతుంది. 
 

loader