MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుకు ఐ లవ్యూ చెప్పనున్న రిషీ.. హోటల్ రూమ్ లో ఇద్దరిని పట్టుకొనున్న సాక్షి?

Guppedantha Manasu: వసుకు ఐ లవ్యూ చెప్పనున్న రిషీ.. హోటల్ రూమ్ లో ఇద్దరిని పట్టుకొనున్న సాక్షి?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 23 2022, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) మూతి మీద టీ మరకలు ఉంటాయి. దానితో రిషి (Rishi) తన కర్చీఫ్ వసుకు ఇచ్చి తుడుచుకో అని చెబుతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి టీ తాగడాన్ని సాక్షి గమనిస్తుంది. ఆ తర్వాత రిషి హోటల్ కి వెళ్లి నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ తీసుకుంటాడు.
 

26

ఆ తర్వాత అక్కడకు సాక్షి (Sakshi) కూడా వచ్చి ఒక రూమ్ బుక్ చేసుకోవాలని అనుకుంటుంది. రిషి (Rishi) సార్ నేను ఒకే రూమ్ లో ఎలా ఉండాలి టెన్షన్ గా ఉంటుంది అంటూ వసు మనసులో అనుకుంటుంది. ఈలోపు రిషి కి దేవయాని కాల్ చేయగా రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఇక రిషి వసు ను చదువుకోమని చెప్పి.. తాను బయటకు వెళ్లి కారు లో పడుకుంటాడు.
 

36

ఇక రిషి (Rishi) వసు ఎగ్జామ్ రాసి వచ్చాక తనకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటాడు. ఇక సేమ్ హోటల్ లో రూం బుక్ చేసుకున్న సాక్షి (Sakshi) కారులో ఉన్న రిషి ను చూస్తుంది. ఈలోపు దేవయాని రిషికి ఫోన్ చేసి ఏ ఊర్లో ఉన్నావ్ అని అడుగుతుంది. దాంతో రిషి నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది.
 

46

ఆ తర్వాత దేవయాని (Devayani) కి సాక్షి ఫోన్ చేయగా వెళ్లిన పని అవుతుందా అని అడుగుతుంది. అంతేకాకుండా వసు (Vasu) రిషి పేరు నిద్రలో కూడా తలవకుండా చేయమని చెబుతుంది. ఆ తర్వాత దేవయాని రిషి ఎక్కడ ఉన్నట్టు అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రిషి నేను ఏంటి? ఇలా వసు కోసం రావడం ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటాడు.
 

56

ఇక కారులో ఉన్న రిషి (Rishi) లవ్ ఎఫ్ ఎం వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇంతకూ తన పేరు ఏమిటి అని అడగగా.. వసు (Vasu) పేరు చెప్పకుండా పొగరు అంటాడు. అంతేకాకుండా నేను తనని లవ్ చేయడం లేదు అని అంటాడు. అప్పుడు ఎఫ్ ఎం వ్యక్తి.. ఇదే లవ్ లోని మొదటి బ్రమా మీరు ఆమెను లవ్ చేస్తున్నారు. లవ్ చేస్తూనే ఉంటారు అని చెబుతాడు.
 

66

ఇక రిషి (Rishi) వసు (Vasu) ఎగ్జామ్ కి వెళ్తున్న క్రమంలో నేను ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఈరోజు చెప్తాను అని అంటాడు. అంతేకాకుండా ఈరోజు మనకు చాలా గుర్తుండిపోయే రోజు అని అంటాడు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి అనేది పర్సనల్ మ్యాటర్, అందుకే పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయడం లేదు.. తీవ్రంగా విరుచుకుపడ్డ అనుష్క
Recommended image2
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved