తన ముందే బట్టలిప్పమన్నాడు.. స్టార్‌ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు

First Published 11, Sep 2020, 1:47 PM

ప్రముఖ మోడల్ పౌలా సాజిద్‌ ఖాన్ తనను వేదించాడని ఆరోపణలు చేసింది. మౌనం వీడిన పౌలా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. ఈ పోస్ట్ సాజిద్‌ ఖాన్ హౌస్‌ఫుల్ సినిమాలో రోల్‌ విషయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తన ముందే బట్టలు విప్పాలని సాజిద్‌ కోరాడని ఆమె ఆవేదన వ్యక్తం  చేసింది.

మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. 2018లో ఈ సెగ బాలీవుడ్‌ను కూడా తాకింది. హీరోయిన్‌ తను శ్రీ దత్తా సీనియర్‌ నటుడు నానా పటేకర్ తనను వేదించాడంటూ ఆరోపణలు చేయటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. ఈ ఘటన తరువాత మరిన్ని మీటూ స్టోరీస్‌ తెర మీదకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో ప్రముఖ సినీ దర్శకుడు సాజిద్‌ ఖాన్ పేరు కూడా వినిపించింది.

తాజాగా ప్రముఖ మోడల్ పౌలా సాజిద్‌ ఖాన్ తనను వేదించాడని ఆరోపణలు చేసింది. మౌనం వీడిన పౌలా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. ఈ పోస్ట్ సాజిద్‌ ఖాన్ హౌస్‌ఫుల్ సినిమాలో రోల్‌ విషయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తన ముందే బట్టలు విప్పాలని సాజిద్‌ కోరాడని ఆమె ఆవేదన వ్యక్తం  చేసింది.

అయితే ఇన్నాళ్లు తాను ఈ సంఘటనను బయట పెట్టకపోవడానికి కారణాన్ని కూడా వివరించింది పౌలా. ఆ సినిమా ఆడిషన్‌కు వెళ్లిన సమయంలో తన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అని ఆ వయసులో తాను ఓ స్టార్‌ ఫిలిం మేకర్‌ మీద ఆరోపణలు చేసే ధైర్యం చేయలేకపోయానని చెప్పింది. అదే సమయంతో తన కుటుంబం గురించి కూడా ఆలోచించి ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని చెప్పింది.

పౌలా మాత్రమే కాదు గతంలోనూ సాజిద్‌ ఖాన్‌పై మీటూ ఆరోపణలు వినిపించాయి. హౌస్‌ఫుల్‌ 4 షూటింగ్ సమయంలో ఆ చిత్ర సహాయ దర్శకురాలు సాజిద్‌పై ఆరోపణలు చేయటంతో ఆయన ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సాజిద్‌ లాంటి సూపర్‌ హిట్ దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు రావటంతో అభిమానులు కూడా షాక్‌ అయ్యారు.

తరువాత కూడా మరింత మంది మహిళలు తమకు సాజిద్‌ ఖాన్ నుంచి వేదింపులు ఎదురయ్యాయని ఆరోపించారు. దీంతో ఇండియన్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్ అసోషియేషన్ సాజిద్‌ ఖాన్ ఏడాది పాటు అసోసియేషన్‌ నుంచి సస్పెండ్ చేసింది.

undefined

loader