MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఆ ప్రశ్న నన్నడుగుతావా..? జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డ సైఫ్ మొదటి భార్య

ఆ ప్రశ్న నన్నడుగుతావా..? జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డ సైఫ్ మొదటి భార్య

బాలీవుడ్ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్ సమయంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సైఫ్ - కరీనా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్‌ మొదటి భార్య అమృత సింగ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

2 Min read
Satish Reddy
Published : Sep 14 2020, 01:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సైఫ్‌ అలీఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్న కరీనా కపూర్ నాలుగేళ్ల క్రితం తల్లైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైఫ్ మొదటి భార్య అమృతను ఈ విషయం మీద స్పందించాలని కోరాడు ఓ విలేఖరి.

211

ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో అమృతను ఓ జర్నలిస్ట్, కరీనా గర్బం గురించి స్పందించమని ప్రశ్నించాడు. దీంతో ఆమెకు కోపం వచ్చింది.

311

ఆవేశంగా స్పందించిన అమృత, ఎంత ధైర్యం నన్ను ఇలాంటి ప్రశ్న అడుగుతావా? ఇకెప్పుడు ఇలాంటి ఈవెంట్స్‌కు నన్ను పిలవకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

411

అమృత పిల్లలు సారా అలీఖాన్‌, ఇబ్రహీంలు మాత్రం సైఫ్‌ అలీఖాన్‌, కరీనాలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారు తరచూ ఫ్యామిలీ పార్టీల్లోనూ కనిపిస్తుంటారు. కానీ అమృత మాత్రం సైఫ్‌తో విడిపోయిన తరువాత ఒక్కసారి కూడా వారితో కలిసి కనిపించలేదు.

511

సైఫ్‌ అలీఖాన్ 1991లో వయసులో తనకంటే 13 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. 13 ఏళ్ల వైవాహిక బంధంనికి 2004లో వారు ముగింపు పలికారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఎనిమిదేళ్ల తరువాత తన కంటే 10 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లాడాడు సైఫ్.

611

సైఫ్‌ కరీనాలకు పుట్టబోయే బిడ్డ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. జ్యోతీష్యులు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

711

జ్యోతీష్యులు చెబుతున్న సమాచారం మేరకు సైఫ్‌ కరీనాలకు ఈ సారి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల.

811

ఇటీవల అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించింది. తైమూర్‌ కడుపుల్లో ఉన్నప్పుడు చాలా మంది బాగా తినమని సలహా ఇవ్వటంతో కరీనా దాదపు 25 కేజీల బరువు పెరిగిందట. కానీ ఈ సారి అలా చేయాలనుకోవటం లేదని, కేవలం ఆరోగ్యకరంగా మాత్రం తినాలని ఫిక్స్‌ అయ్యానని చెప్పింది.

911

తొలిసారి గర్భవతిని అయినప్పుడు పరాట తినమని, నెయ్యి తినమని చెప్పారు. కానీ ఈ సారి అలా కాదు. డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే తింటానని చెప్పింది.

1011

ప్రస్తుతం గర్బవతిగా ఉన్న కరీనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌లకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో కరీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానుంది.

1111

కరీనాను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేందుకు సైఫ్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీకి వెళుతున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved