MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ షేపులతో కుర్రాళ్ళ క్రష్ గా మారుతున్న స్కంద బ్యూటీ.. నల్లత్రాచులా సయీ మెలికలు తిరుగుతూ.. 

హాట్ షేపులతో కుర్రాళ్ళ క్రష్ గా మారుతున్న స్కంద బ్యూటీ.. నల్లత్రాచులా సయీ మెలికలు తిరుగుతూ.. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ చిత్రాల్లో సయీ మంజ్రేకర్ నటించింది. 

Sreeharsha Gopagani | Published : Nov 01 2023, 05:27 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ చిత్రాల్లో సయీ మంజ్రేకర్ నటించింది. 

27
Asianet Image

రీసెంట్ గా సయీ మంజ్రేకర్ రామ్ పోతినేని స్కంద చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. 

 

37
Asianet Image

అయితే ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కి అంతగా గుర్తింపు మాత్రం లభించలేదు. కనై సయీ మంజ్రేకర్ గ్లామర్ కి మాత్రం కుర్రకారు ఫిదా అవుతున్నారు. కాస్త బొద్దుగా ఉంటూ మతి పోగొట్టే స్ట్రక్చర్ తో సయీ కవ్విస్తోంది. 

47
Asianet Image

సరైన కమర్షియల్ హిట్ పడితే సయీ మంజ్రేకర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అని చెప్పడం లో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్. 

57
Asianet Image

తాజాగా సయీ మంజ్రేకర్ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారాయి. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో సయీ తన బరువైన సొగసు చూపిస్తూ కవ్విస్తోంది. 

67
Asianet Image

 ఎద సొగసుతో మాయ చేస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. అంత హాట్ గా సయీ బ్లాక్ డ్రెస్ లో అదరహో అనిపించే ఫోజులు ఇస్తోంది. బ్లాక్ డ్రెస్ లో సయీ మంజ్రేకర్ మెలికలు తిరగడం చూస్తుంటే కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. 

77
Asianet Image

ప్రస్తుతం ఇండియాలో యూత్ క్రష్ సయీ మంజ్రేకర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంటెన్స్ లుక్స్ తో పర్ఫెక్ట్ షేపులతో సయీ అందాల జాతర చేస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories