MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు నుంచి ఆ సీక్రేట్ రాబట్టడానికి ట్రై చేసిన సయీ మంజ్రేకర్, మరి సూపర్ స్టార్ ఏమన్నారు.

మహేష్ బాబు నుంచి ఆ సీక్రేట్ రాబట్టడానికి ట్రై చేసిన సయీ మంజ్రేకర్, మరి సూపర్ స్టార్ ఏమన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తే చాలు.. అలా చూస్తూ ఉండిపోతాం. ఆయన గ్లామర్ అలాంటిది మరి. సడెన్ గా ఏమైనాఅడగాలంటే ఏం అడుగుతాం... ?  బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ మాత్రం సూపర్ స్టార్ కనిపించగానే  ఓ సీక్రేట్ అడిగిందట.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2022, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం రాకపోయినా.. ఆయన నిర్మించిన సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. రీసెంట్ గా మహేష్ తో ఫేస్ టూ ఫేస్ కలిసే అవకాశం రావడంతో దిల్ ఖుష్ అయ్యిందట బేబి.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది స‌యీ మంజ్రేక‌ర్ . స‌ల్మాన్ ఖాన్ తో తొలిసారి ద‌బాంగ్ 3 చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది. ఫస్ట్ మూవీతోనే  త‌న అందం, అభిన‌యంతో ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంది. ఆతరువాత రీసెంట్ గా టాలీవుడ్ గుమ్మం తొక్కింది సయీ.

37

రీసెంట్ గా మెగా ప్రిన్స్  వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి గ‌ని సినిమాలో నటించింది బ్యూటీ. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్ తో పాటు.. సిక్స్ ప్యాక్, పవర్ ప్యాక్ పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాను కొంచెం కూడా నిలబెట్టలేకపోయింది. 
 

47

ప్రస్తుతం అడివిశేష్‌తో క‌లిసి మేజ‌ర్  సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది స‌యీ మంజ్రేక‌ర్. ఈ భామ రీసెంట్‌గా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఓ పాపుల‌ర్ టీవీ షో కి వచ్చిన సయీ సంద‌డి చేసింది. ఈ బ్యూటీ త‌న‌ కొచ్చిన కొంచెం కొంచెం తెలుగు తో ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చింది.  
 

57

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బ్యూటీ. మ‌హేశ్ బాబును క‌లిశారా..? అని అడగ‌గా.. ఈ  ప్రమోషన్స్ టైమ్ లోనే.. రీసెంట్ గా  తొలి సారి క‌లిశాన‌ని చెప్పింది సయీ. మరి మహేష్ ను కలవగానే ఏం చేశారు.. ? ఏం అడిగారు అని ప్రశ్నించగా ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. 
 

67

నెక్ట్స్ సినిమాలో న‌న్ను హీరోయిన్‌గా పెట్టుకోవాల‌ని మ‌హేశ్‌ను అడ‌గ‌లేదా..? అని బాలీవుడ్ హీరోయిన్ కు ప్రశ్నఎదురయ్యింది. దీనికి స‌యీ మంజ్రేక‌ర్ రిప్లై ఇస్తూ.. మ‌హేశ్ బాబు  కనిపించగానే నేను ముందు ఆయన అందం వెనుకున్న సీక్రెట్ ఏంట‌ని అడిగానని చెప్పింది             

77

మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్‌గా క‌నిపిస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలం అవుతున్నా.. ఇప్పటికీ అలా మెయింటేన్ చేయడం చాలా గ్రేట్ అంటోంది సయీ మంజ్రేకర్. ఇక మేజర్ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved