సాయి పల్లవి ఎప్పటికీ పెళ్లి చేసుకోదట.. కారణమేంటంటే!

First Published 13, Jun 2020, 3:47 PM

సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సాయి పల్లవిని ఇటీవల ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించారు. అయితే అందుకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురించేసింది.

సౌత్‌ ఇండియాలో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హాట్ బ్యూటీ సాయి పల్లవి

నీలగిరి పర్వత ప్రాంతంలోని బడగ అనే గిరిజన తెగకు చెందిన సాయి పల్లవి ఉన్న విధ్యను అభ్యసించటంతో పాటు సెలబ్రిటీగా ఎదిగింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి తన పెళ్లి గురించి స్పందించింది.

యాంకర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. ఎలాంటి వాడిని చేసుకుంటాడు అన్న ప్రశ్నకు సాయి పల్లవి ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.

తాను అసలు పెళ్లి చేసుకోను అని చెప్పి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడ షాక్‌ ఇచ్చింది సాయి పల్లవి.

తాను ఎప్పటికీ తన తల్లి దండ్రులతోనే ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలనుకుంటున్నాని చెప్పింది సాయి పల్లవి.

అంతేకాదు పెళ్లి కారణంగా నా లక్ష్యాలను నేను చేరుకోవటం కష్టమవతుందని చెప్పింది ఈ మల్లార్ బ్యూటీ. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో లవ్‌ స్టోరి అనే రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌తో పాటు విరాటపర్వం అనే డ్రామా మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ.

loader