అక్క చేసిన తప్పు చేయనంటున్న సాయిపల్లవి చెల్లెలు... ఎంట్రీకి ముందే ఫోటోషూట్లతో వాటికి గ్రీన్ సిగ్నల్...

First Published Jun 11, 2021, 5:47 PM IST

సౌత్‌లో క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి. తెలుగులో ‘ఫిదా’, మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయిపల్లవి, ఈ ఏడాది తెలుగులో మూడు సినిమాలు విడుదల చేయబోతోంది. అందం, అభినయం కలగలిసినా, సాయిపల్లవికి రావల్సినన్ని స్టార్ స్టేటస్ అయితే రాలేదు. దీనికి కారణం ఆమె ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి నో చెప్పడమే.