MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగులో మరో చిత్రం కమిటైన సాయి పల్లవి, హీరో ఎవరంటే...

తెలుగులో మరో చిత్రం కమిటైన సాయి పల్లవి, హీరో ఎవరంటే...

సాయి పల్లవి అమరన్ సినిమాలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె దుల్కర్ సల్మాన్ సరసన నటించనున్న కొత్త సినిమా గురించి వార్తలు వచ్చాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 01 2024, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sai pallavi, amaran, Dulquer Salmaan

Sai pallavi, amaran, Dulquer Salmaan



సాయి పల్లవి మరోసారి వార్తల్లోకి వచ్చింది. మీడియా మొత్తం ఆమె గురించే మాట్లాడుతోంది. అందుకు కారణం ఆమె చేసిన అమరన్ సినిమాలో ....ఆమె చేసిన పాత్రకు వస్తున్న రెస్పాన్స్  ని బట్టి.  తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది అమరన్‌. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 హడావిడి ,హంగామా లేకుండా  సైలెంట్‌గా థియేటర్‌లో విడుదలైన అమరన్‌కు తెలుగులో కూడా హిట్ టాక్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓపినింగ్స్ రావడం విశేషం. అయితే ఇదంతా తెలుగు లో సాయి పల్లవికి ఉన్న  క్రేజ్‌కు నిదర్శనం అనేది నిజం. ఈ నేపధ్యంలో సాయి పల్లవి మరో తెలుగు సినిమా కమిటైందనే వార్త బయిటకు వచ్చింది. ఆ వివరాలు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sai pallavi, amaran, Dulquer Salmaan

Sai pallavi, amaran, Dulquer Salmaan


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిధా చిత్రంతో సాయి పల్లవి తెలుగులోకి వచ్చింది. భానుమతి హైబ్రీడ్‌ పిల్ల.. ఒక్కటే పీస్‌.. అంటూ 'ఫిదా' చిత్రంతో దుమ్ము రేపింది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట మారు మ్రోగుతుంటాయి.  సాయి పల్లవి తెలుగులో తొలి చిత్రంతోనే అందరికి నచ్చేసింది.  ఆ తరువాత నటించిన ప్రతి చిత్రంలోనూ తన మార్క్‌ నటనను కనబరుస్తూ ఇక్కడ అభిమానులను పెంచుకుంది.

సెలిక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రేమమ్, ఫిధా సక్సెస్ ల తర్వాత తెలుగు, మళయాళ,   భాషల్లో ఎన్నో సినిమాల్లో  అవకాశాలు వచ్చినా... ఎంత రెమ్యునరేషన్ ఇస్తాను అన్నా కథ నచ్చందే ఆమె చేయటం లేదు.   కేవలం తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే సెలెక్టివ్‌గా చేస్తూ  వస్తున్న ఆమె తెలుగులో సినిమా కమిటవటంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. ఇంతకీ ఎవరిదా సినిమా.
 

35
Sivakarthikeyan,sai pallavi, Amaran,kamal hassan

Sivakarthikeyan,sai pallavi, Amaran,kamal hassan


 మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సాయి పల్లవి...తెలుగులో దుల్కర్ ప్రక్కన సినిమా చేయటానికి కమిటైంది. మలయాళ సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయన తాజా తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ నిన్నే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అటు అమరన్ లోనూ సాయి పల్లవికి మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరు కాంబినేషన్ లో ఇప్పడు సినిమా రాబోతోంది.

45
Sai Pallavi

Sai Pallavi


టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts), స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా ( Light Box Media) సంయుక్త నిర్మాణంలో ప‌వ‌న్ సాధినేని (pavan sadineni ) ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్క‌ర్ (Dulquer Salmaan)  ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలో ఇప్పుడు సాయి పల్లవి చేస్తూండటంతో మరింత క్రేజ్ ఈ ప్రాజెక్టు కు రాబోతోంది. 

55
Sai Pallavi

Sai Pallavi

అమరన్ చిత్రం విషయానికి వస్తే...ఇందులో  రెబెకా వర్ఘీస్‌ పాత్రలో సాయి పల్లవి తన నటనతో అందరిని ఆకట్టుకుంది, అమరన్‌ చిత్ర కథ కూడా సాయి పల్లవి కోణంలోనే కొనసాగుతుంది. ఈ చిత్రంలో సైనికుడి భార్యగా ఆమె నటనకు అందరూ అభినందిస్తున్నారు.

తెలుగు మార్కెట్ కు ఆమే ప్లస్ అయ్యింది. త్వరలోనే నాగచైతన్యతో ఆమె కలిసి నటించిన తండేల్‌ చిత్రం కూడా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో కూడా ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది.  దర్శకుడు చందు మొండేటి ఆమె పాత్రను ప్రత్యేకంగా  డిజైన్‌ చేసారని తెలుస్తోంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Recommended image2
Salman Khan: ఒక్కసారి సారీ చెబితే చాలు.. సల్మాన్‌కు బిష్ణోయ్ బంధువు ఆఫర్, నెక్స్ట్ ఏంటి?
Recommended image3
Ramayana Review: రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved