MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయం చేసేంత డబ్బుంది.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఏం చేయబోతోంది.

సాయం చేసేంత డబ్బుంది.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఏం చేయబోతోంది.

ప్రస్తుతం తాను ఇంతరులకు సాయం చేసేంత డబ్బు సంపాదించాను అంటుంది సాయిపల్లవి. అదే తనకు దేవుడి ఆశీర్వాదం అన్నారు. ఇంతకీ సాయి పల్లవి ఏం చేయబోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 19 2025, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సాయి పల్లవి ఆస్తులు, సినిమాలు

సాయి పల్లవి ఆస్తులు, సినిమాలు

సాయి పల్లవి  సౌత్ ఇండియాన్ స్టార్ హీరోయిన్ . ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయ్యారు. కానీ, అంతకు ముందు కస్తూరి మాన్, ధూమ్ ధామ్ సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో ఆమె పాత్ర గుర్తింపు రాలేదు. తెలుగులో ఫిదా సినిమాతో ఫిదా చేసిన బ్యూటీ.. వరుసగా ఇక్కడ ఆఫర్లు సాధించింది. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. 

Also Read: 5 వేలతో ఇండస్ట్రీకి వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు తీసుకుంటుంది.. ఎవరా హీరోయిన్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమరన్ సినిమా, సాయి పల్లవి సినిమాలు

అమరన్ సినిమా, సాయి పల్లవి సినిమాలు

 తెలుగు, తమిళ తెరపై వరుస సినిమాలు చేసిన సాయి పల్లవి...నాని, నాగచైతన్య సరసన రిపిట్ కాంబినేషన్ గా ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇక కథ బాగుంటేనే సినిమా చేస్తాను అంటున్న సాయి పల్లవి.. ఆ నిర్ణయంతో పెద్ద పెద్ద సినిమాలనే వదిలేసింది. కొన్ని సినిమా ఆమె నటించినవి  పెద్దగా ఆడలేదు. కొన్ని హిట్అయ్యాయి. రీసెంట్ గా  శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన అమరన్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Also Read: రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన స్టార్ హీరోలు, ఎన్నికోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసా...?

34
సాయి పల్లవి సినిమాలు

సాయి పల్లవి సినిమాలు

ఈ సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 335 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇప్పుడు ఒక తెలుగు, రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.

Also Read: చెల్లి తో పెళ్లి.. అక్క తో శోభనం.. ఇదెక్కడి సినిమా రా బాబు, ఎక్కడ చూడాలంటే..?

44
సాయి పల్లవి సినిమాలు

సాయి పల్లవి సినిమాలు

 అవసరమైనతే కోట్లకు పడగలెత్తే సత్తా ఉన్నా.. విలువలు పాటిస్తోంది సాయ పల్లవి. ఎక్కువగా ఎగిరిపడటంలేదు. ఇక  ఇప్పుడు, ఎవరికైనా సాయం చేసే స్థాయికి నా దగ్గర డబ్బుంది. ఇదే నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటుంన్నా అన్నారు సాయి పల్లవి.  సాయి పల్లవి ఆస్తుల విలువ దాదాపు 47 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అమరన్ సినిమాకి ఆమె 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. మరి ఆమె ఏదైనా ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారా ఏంటి అని ఆడియన్స్ అడుగుతున్నారు. 

Also Read: మగాడితో పనేంటి.. ఒంటరి జీవితమే హాయిగా ఉంది, సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved