చెల్లి తో పెళ్లి.. అక్క తో శోభనం.. ఇదెక్కడి సినిమా రా బాబు, ఎక్కడ చూడాలంటే..?
ఈమధ్య సినిమాల కాన్సప్ట్ లు చిత్ర వచిత్రంగా ఉంటున్నాయి. అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువైపోయింది. అలాంటి సినిమానే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ ఏంటా సినిమా..? ఎక్కడ చూడాలి.

ఈమధ్య సినిమాలు బాగా చెడిపోయాయి. వాటి కంటెంట్ సామాన్యులను ఇబ్బందిపెడుతుంది. కుటుంబంతో చూడటానికి వీల్లేకుండా సినిమాలు తయారవుతున్నాయి. అలాంటి సినిమా గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈసినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెల్లెలితో పెళ్ళి.. అక్కతో శోభనం ఈ ఐడియా ఏంటో కాని.. సినిమా కూడా అంతే తేడాగా ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే..?
పండగ సీజన్ కావడంతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. మూడు పెద్ద సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. గేమ్ ఛేంజర్ కాస్త నిరాశపరిచినా.. ఈసారి సంక్రాంతికి డాకు మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు గేమ్ ఛేంజర్ కూడా హడాిడి చేసింది. ఇక థియేటర్స్ తో పాటు ఓటీటీలు కూడా వరుస సినిమాలతో కళకళలాడుతున్నాయి.
పండగ సీజన్ కావడంతో ఓటీటీల్లో కూడా మంచి సినిమాలు వదిలారు. అందులో కొన్ని చిత్రవిచిత్రమైన కాన్సెప్ట్ లతో తెరకెక్కినవి కనిపించాయి. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.
వెరైటీ రొమాంటిక్ డ్రామా ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య నడిచే ఈ కథ సరికొత్త మలుపులతో నడుస్తుంది. ఇందులో అక్క చెల్లెళ్లుగా డింపుల్ , ఫర నటించారు. చిన్నతనం నుంచి చాలా కలుపుగోలుగా.. సన్నిహితంగా ఉండే ఈ అక్కా చెల్లెల్లు... ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.
అయితే అక్క డింపుల్ కంటే చెల్లెలు ఫర చాలా అందంగా ఉంటుంది. దాంతో డింపుల్ కోసం పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలకు ఫరా నచ్చుతుంది. వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది.
తనకోసం వచ్చి.. చెల్లెలు నచ్చింది అనడంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓమంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతనుకూడా ఫరని పెళ్లిచేసుకుంటాను అని అంటాడు. దాంతో ఆవ్యక్తినే ఫర పెళ్లి చేసుకోవలసి వస్తుంది.
దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. చాలాబాధపడుతుంది. ఇక ఎలాగొలా పెళ్లి జరిగిపోతుంది. తర్వాత మొదటి రోజు రాత్రి పెళ్ళికొడుకు ఫుల్ గా తాగి ఫర రూమ్ లోకి వెళ్ళకుండా పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు.
దాంతో.. ఇది ఛాన్స్ గా తీసుకున్న డింపుల్ అతనితో కమిట్ అవుతుంది. మొదటి రాత్రి అతనితో గడుపుతుంది. ఇక తన రూమ్ లోకి అతను రాకపోవడంతో ఫర వెతుక్కుంటూ వస్తుంది. డింపుల్ రూమ్ లో ఉన్న తన భర్తను చూసి షాక్ అవుతుంది. ఇక ఆతరువాత ఏం జరుగుతుంది..?
ఇద్దరు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది.రొమాన్స్ పాళ్ళు చాలా ఎక్కువగా ఉండే ఈసినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటో తెలుసా.. దాయరీ. . ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.