MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు హాలీవుడ్ మూవీ 'బిఫోర్ సన్‌రైజ్' గుర్తొచ్చింది. అందుకే  నటించడానికి ఒప్పుకున్నా.. కానీ ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుందనిి సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏ సినిమా గురించి చెప్పింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
Image Credit : instagram

సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

'ఆ సినిమాకు నేను సరైన ఎంపిక కాదు అనిపించింది'. ఈ మాటలు అన్నది నటి సాయి పల్లవి. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో కలిసి నటించిన హిందీ సినిమా  'ఏక్ దిన్' గురించే ఆమె ఇలా మాట్లాడారు. సాయి పల్లవి అసలు ఇలా ఎందుకు కామెంట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎదురు చూస్తున్న కథ దొరికింది..
Image Credit : instagram

ఎదురు చూస్తున్న కథ దొరికింది..

సాయి పల్లవి మాట్లాడుతూ..  “నేను రకరకాల సినిమాలు చేస్తున్నా. కానీ, తేలికగా ఉంటూ, మంచి ఎమోషనల్  సినిమా చేయాలనిపించింది. 'ఏక్ దిన్' టీమ్ నన్ను కలిసి కథ చెప్పినప్పుడు, నేను ఎదురుచూస్తున్న కథే దొరికిందని చాలా సంతోషించాను''. 

Related Articles

Related image1
Peddi : పెద్ది సెట్‌లో అసలు పెద్దలు.. చిరంజీవి, సుకుమార్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్
Related image2
Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?
34
హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది..
Image Credit : instagram

హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది..

“ఈ కథ వినగానే నాకు హాలీవుడ్ సినిమా 'బిఫోర్ సన్‌రైజ్' గుర్తొచ్చింది. ఆ సినిమా లాగే ఉంటుందని 'ఏక్ దిన్'లో నటించడానికి ఒప్పుకున్నాను. కానీ, ప్రీమియర్ షోలో సినిమా చూశాక, నేను ఆ పాత్రకు సరైనదాన్ని కాదనిపించింది“.

44
ఈసినిమాకు నేను కరెక్ట్ కాదు..
Image Credit : instagram

ఈసినిమాకు నేను కరెక్ట్ కాదు..

సాయి పల్లవి మాట్లాడుతూ..  “నా పాత్రకు వేరే కొత్త నటిని తీసుకుని ఉంటే బాగుండేది. అంతేకాదు, షూటింగ్ టైమ్‌లోనే నేను కరెక్ట్ ఛాయిస్ కాదని జునైద్ ఖాన్‌కు కూడా చెప్పాను. కానీ అతను నా మాట ఒప్పుకోలేదు“ అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwanath & Sons: రూ.250 కోట్ల సినిమా ఓటీటీలోకి..చాలా ఏళ్ళ తర్వాత సూర్య నుంచి వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ మూవీ
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?
Recommended image3
Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం
Related Stories
Recommended image1
Peddi : పెద్ది సెట్‌లో అసలు పెద్దలు.. చిరంజీవి, సుకుమార్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్
Recommended image2
Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved