MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?

Jagapathi Babu: జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? జగ్గూభాయ్ లవ్ స్టోరీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే?

ఫ్యామిలీ హీరో జగపతి బాబు కెరీర్ లో ఎన్ని మలుపులు ఉన్నాయో.. ఆయన ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా అన్ని ట్విస్ట్ లు ఉన్నాయి. జగ్గూభాయ్ పస్ట్ క్రష్ గురించి మీకుతెలుసాయి. ఆయన ఫస్ట్ లవ్ ఎవరంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు..
Image Credit : zee telugu

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు..

టాలీవుడ్ లో అందరు హీరోలు మాస్, డ్యాన్స్, యాక్షన్ అంటూ పరుగులు తీస్తుంటే.. ఫ్యామిలీ సబ్జెక్ట్ లతో వరుస హిట్లు కొట్టాడు జగపతి బాబు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ఫ్యామిలీ హీరో. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆడాళ్లు థియేటర్లకు క్యూ కట్టేవారు. జగపతి బాబును తెగ ప్రేమించేవారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ లతో పాటు కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేశాడు జగపతి బాబు. ఆతరువాత హీగా ఆఫర్లు తగ్గడంతో కొంత కాలం గ్యాప్ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు..
Image Credit : FAcebook / Jagapathi babu

విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు..

ఒకప్పుడు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రల ద్వారా కూడా అంతే స్టార్ డమ్ ను సాధించాడు జగపతి బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన నటనతో కొత్త తరహా పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన, త్వరలో “వదలా” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న జగపతి బాబు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Related Articles

Related image1
జగపతి బాబు పై కుట్రలు చేసింది ఎవరు? అల్లుడిని కేసులో ఇరికించాలని చూసినవారికి స్టార్ హీరో మాస్ వార్నింగ్
Related image2
Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..
34
జగపతి బాబు ఫస్ట్ క్రష్..
Image Credit : youtube/@rawtalkswithvk

జగపతి బాబు ఫస్ట్ క్రష్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు తన చిన్ననాటి ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జగపతి బాబు మాట్లాడుతూ.. “నేను చెన్నైలో ఆరో తరగతి చదువుతున్న సమయంలో నాకు ఒక క్రష్ ఉండేది. అది కూడా నా క్లాస్ మెట్ మీదనో, సీనియర్ మీదనో కాదు.. మా తమిళ్ టీచర్ మీద క్రష్ ఉండేది. ఆ ఇష్టం అలా ఓ ఆరేడు సంవత్సరాలు కొనసాగింది. ఆమె డస్కీగా ఉండేది. కొప్పు పెట్టుకొని తలలో మందారపువ్వు పెట్టుకొని ప్రతిరోజూ స్కూల్‌కు వచ్చేది. ఎందుకో ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ ఆమెకు చెప్పలేదు. అది ఎలాంటి ఇష్టమో కూడా అప్పుడు నాకు తెలియదు” అని అన్నారు.

44
60 ఏళ్ల వయసులు అసలు విషయం చెప్పిన హీరో..
Image Credit : FAcebook / Jagapathi babu

60 ఏళ్ల వయసులు అసలు విషయం చెప్పిన హీరో..

జగపతి బాబు మాట్లాడుతూ.. “అప్పుడు అలా జరిగిపోయింది. ఆతరువాత కొన్నేళ్ళకు నేను హీరోగా సక్సెస్ అయ్యాక, నాకు సుమారు 35 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకసారి ఆమెను మళ్లీ కలిసాను. అప్పుడు నేను కారులో చాలా బిల్డప్‌తో వెళ్లాను. అప్పటికే ఆమెకు దాదాపు 60 ఏళ్లు ఉంటాయని అనుకుంటా. చాలా సేపు మాట్లాడుకున్నాం. తిరిగి వెళ్లే టైమ్ లో నేను అసలు విషయం చెప్పాను ‘నాకు మీ మీద క్రష్ ఉండేది’ అని. అప్పుడు ఆమె ఒక్కసారి నన్ను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను” అని జగపతి బాబు అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
జగపతి బాబు పై కుట్రలు చేసింది ఎవరు? అల్లుడిని కేసులో ఇరికించాలని చూసినవారికి స్టార్ హీరో మాస్ వార్నింగ్
Recommended image2
Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved