MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sai Pallavi House: సాయి పల్లవి రూ.8 కోట్ల ఇల్లు ఇలా ఉందేంటి.. ఫోటోలు చూస్తే నమ్మలేరు

Sai Pallavi House: సాయి పల్లవి రూ.8 కోట్ల ఇల్లు ఇలా ఉందేంటి.. ఫోటోలు చూస్తే నమ్మలేరు

సాయి పల్లవి వ్యక్తిత్వం ఆమె కోయంబత్తూరు ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. సంప్రదాయ డిజైన్, ప్రశాంతమైన ఇంటీరియర్స్, పచ్చదనంతో నిండిన ఈ ఇల్లు.. ఆడంబరానికి బదులు సౌకర్యానికి, కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తుంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2026, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సాయి పల్లవి
Image Credit : Asianet News

సాయి పల్లవి

సాయి పల్లవి కోయంబత్తూరు ఇంటి విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉంటుంది. అయినా ఇందులో ఆడంబరం కంటే సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సంప్రదాయ హంగులు, ఆహ్లాదకరమైన ఇంటీరియర్‌తో ఈ ఇంటిని తీర్చిదిద్దారు. ప్రతి మూల సింప్లిసిటీ, కుటుంబ విలువలు ఉట్టిపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింపుల్ డెకరేషన్‌
Image Credit : Asianet News

సింపుల్ డెకరేషన్‌

ఈ ఇంటికి హాల్ గుండెలాంటిది. కుటుంబ సభ్యులంతా ఇక్కడే కలిసి కూర్చుంటారు. చెక్క ఫర్నిచర్, సౌకర్యవంతమైన సోఫాలు, సింపుల్ డెకరేషన్‌తో హాల్ ఎంతో ఆహ్వానించేలా ఉంటుంది. బెడ్‌రూమ్‌లు కూడా విశాలంగా, సహజమైన వెలుతురుతో ఉంటాయి. చెక్క మంచాలు, వార్డ్‌రోబ్‌లు ఇంటికి ప్రశాంతతను తెస్తాయి.

Related Articles

Related image1
Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక
Related image2
Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న
34
పూజ గది
Image Credit : Asianet News

పూజ గది

ఈ ఇంట్లో ప్రత్యేక ఆకర్షణ పూజ గది. ఇది వారి కుటుంబ ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. చెక్కతో చేసిన దేవుడి మందిరం, ఇత్తడి దీపాలు, తాజా పువ్వులతో ఈ గది ప్రశాంతంగా ఉంటుంది. వంటగది కూడా అంతే ప్రాక్టికల్‌గా ఉంటుంది. గ్రానైట్ కౌంటర్‌టాప్‌లు, చెక్క క్యాబినెట్‌లతో కుటుంబానికి అనువుగా తీర్చిదిద్దారు.

44
బాల్కనీలో కుండీలు
Image Credit : Asianet News

బాల్కనీలో కుండీలు

ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలాలు దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. బాల్కనీలలో కుండీలలో పెంచిన మొక్కలు, చక్కగా నిర్వహించే తోట.. బిజీ లైఫ్‌ నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కుటుంబంతో గడపడానికి ఈ పచ్చదనం సరైన ప్రదేశం. ఇంటి విలువ కంటే, దానిలోని ఆత్మీయతే గొప్పది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న
Recommended image2
Saptami Gowda: 'కాంతార' బ్యూటీ కొత్త బిజినెస్.. అభిమానులకు స్పెషల్ ఇన్విటేషన్.. ఫోటోలు వైరల్‌
Recommended image3
Kajal: రామ్‌ చరణ్‌, చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కాజల్‌.. తనని పాపులర్‌ చేసిన సినిమా ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక
Recommended image2
Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved