MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రష్మిక, సమంత, నయనతారలకు సాయి పల్లవి ఝలక్... ఒక్క మూవీతో తొక్కేసిందిగా!

రష్మిక, సమంత, నయనతారలకు సాయి పల్లవి ఝలక్... ఒక్క మూవీతో తొక్కేసిందిగా!

క్రేజీ ఆఫర్ పట్టేసిన సాయి పల్లవి..  సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ ని దాటేసిందనే వార్త సంచలనం రేపుతోంది.  సమంత, రష్మిక మందాన, నయనతారలకు మించి రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఆ కథేమిటో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 13 2024, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sai Pallavi

Sai Pallavi

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ గా ఉన్నారు రష్మిక మందాన, సమంత, నయనతార. వీరిలో నయనతార అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి అయితే ఆమె రూ. 7-10 కోట్లు అడుగుతున్నారట. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sai Pallavi

Sai Pallavi

నయనతార తర్వాత సమంత, రష్మిక మందాన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ గా ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత, రష్మిక మందాన సినిమాకు రూ. 5-6 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. సమంత అయితే అటు వెబ్ సిరీస్లలో కూడా సందడి చేస్తుంది. 
 

37

ఈ ముగ్గురు సౌత్ ఇండియా స్టార్స్ ని టైర్ టు హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి బీట్ చేసింది. ఇది అనూహ్య పరిణామం. సాయి పల్లవి కమర్షియల్ హీరోయిన్ కాదు. ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ లేదు. అలాగే సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయరు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది.

47
ramayana

ramayana

ramayanaకాగా హోమ్లీ బ్యూటీని ఒక గోల్డెన్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. అదే రామాయణం ప్రాజెక్ట్. హిందీతో పాటు పలు  భాషల్లో భారీగా రామాయణం మూవీని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రన్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీత పాత్ర సాయి పల్లవి చేస్తుంది. 

57

తాజాగా కెజిఎఫ్ స్టార్ యష్ కూడా జాయిన్ అయ్యాడు. ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటూ ఓ ప్రధాన పాత్ర చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దర్శకుడు నితేశ్ తివారి మూడు భాగాలుగా రామాయణం తెరకెక్కించనున్నారని సమాచారం. 
 

67

రామాయణం లో సీత పాత్రకు గానూ సాయి పల్లవి రూ. 10-15 కోట్లు తీసుకుంటుందట . ఇది ఆమె రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి ఐదారు రెట్లు ఎక్కువ. సాధారణంగా సాయి పల్లవి సినిమాకు రూ. 2 కోట్లు తీసుకుంటుంది. తన పాత్ర నచ్చితే అంతకంటే తక్కువ కూడా తీసుకుంటుంది. అలాంటిది ఒక్క ప్రాజెక్ట్ కోసం పది కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అంటే సాధారణ విషయం కాదు.. 


 

77

త్వరలో రామాయణం పట్టాలెక్కనుంది. మంచి నటిగా పేరున్న సాయి పల్లవి సీత పాత్రలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రాముడు పాత్ర కోసం రన్బీర్ కపూర్ కసరత్తులు చేస్తూ మేకోవర్ అవుతున్నాడని సమాచారం... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved