MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ అండ్ వైట్ గౌన్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న సదా.. మతిపోయే పోజులిస్తూ గ్లామర్ షోతో నెట్టింట రచ్చ.!

బ్లాక్ అండ్ వైట్ గౌన్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న సదా.. మతిపోయే పోజులిస్తూ గ్లామర్ షోతో నెట్టింట రచ్చ.!

హీరోయిన్ సదా (Sada) నయా లుక్ లో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో గ్లామర్ షో చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 16 2022, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కరోనాకు రెండేండ్ల ముందు నుంచే సినిమాల పరంగా జోరు తగ్గించిన నటి సదా.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ముదురు భామాగా మారినా ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. 
 

26

తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ గౌన్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాల విందు చేస్తోంది. కుర్రాళ్ల పల్స్ తెలుసుకున్న ఈ సుందరి అందుకు తగ్గట్టుగానే గ్లామర్ షో చేస్తూ నెట్టింట తన క్రేజ్ పెంచుకుంటోంది. 
 

36

లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫొటోలను అభిమానులు కూడా లైక్ చేస్తున్నారు. సదా గ్లామర్ విందుకు ఫిదా అవుతున్నారు. మతిపోయేలా ఫోజులిస్తూ కుర్రాళ్ల గుండెల్లో అలజడి రేపుతుండటంతో మరోవైపు నెటిజన్లు కూడా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

46

టాలీవుడ్ లోకి `జయం` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సదా (Sada). ఈ చిత్రంతో నటన, గ్లామర్ పరంగా నూటికి నూరు మార్కులు వేయించుకుంది. అప్పటి నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  ఓ  వెలుగొందింది. 

56

అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో సదా ఎలాగుందో ప్రస్తుతం కూడా అలానే ఉందని, ఆ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు. సదా పంచుకుంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రకంగా సదాకు ఇంటర్నెట్ లో క్రేజ్ పెరుగుతూ వస్తోంది. 

66

2018 తర్వాత సదా ఎలాంటి చిత్రాల్లో  నటించ లేదు. ఇండస్ట్రీలోకి యంగ్ బ్యూటీలు దారిపడుతుంటంతో కాస్తా అవకాశాలు తగ్గాయి. దానికి తోడు అప్పట్లో ఈ బ్యూటీ ఎంచుకున్న సినిమాలూ వరుసగా ఫ్లాప్ అవడంతో ఆఫర్లు అందలేదు. రీసెంట్ గా ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved