MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పద్ధతి పక్కన పెట్టిన రుహాని శర్మ.. పైట లేకుండా ఫోజులు, నెటిజన్ల వల్గర్ కామెంట్స్ వైరల్

పద్ధతి పక్కన పెట్టిన రుహాని శర్మ.. పైట లేకుండా ఫోజులు, నెటిజన్ల వల్గర్ కామెంట్స్ వైరల్

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 22 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

39

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

49

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. రుహాని అందాల ఆరబోతకు ఎంతకైనా తెగిస్తోంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన పిక్ నెట్టింట దూరం రేపుతోంది. 

59

మైండ్ బ్లోయింగ్ అనిపించేలా రెడ్ బ్లౌజ్ లో ఆమె ఎద పరువాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కుర్రాళ్లకు అయితే ఆమె ఎద సోకులు, నడుము, నాభి అందాలు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. 

 

69

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. పైట వేసుకోవడం కూడా మరచిపోయింది. ఇక నెటిజన్లు అయితే రుహాని ఎద అందాలపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

79

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో ఫోటో షూట్ లో రుహాణి ఫ్లోర్ పై పడుకుని స్కై బ్లూ డ్రెస్ లో ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్. శృతి మించేలా పద్ధతి పక్కన పెట్టేసిన రుహాని గ్లామర్ విధ్వసం సృష్టిస్తోంది. 

89

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుహాని ఇలాంటి స్టన్నింగ్ ఫోజులతో అందరిని తన వైపు తిప్పుకుంటోంది. రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

99

ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే చిత్రంలో రుహాని నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మంచి అవకాశం దక్కితే గ్లామర్ ఒలకబోసేందుకు కూడా రుహని రెడీగా ఉంది.  

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Home Tour: యూరోపియన్ స్టైల్‌లో స్టార్ హీరోయిన్ తాప్సీఇల్లు.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image2
Anchor Suma: పెళ్లికి ముందే సుమకు షాకింగ్ కండీషన్ పెట్టిన రాజీవ్ కనకాల, సినిమాలకు దూరమవ్వడానికి అసలు కారణం అదేనా?
Recommended image3
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved