MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌.. క్లీవేజ్‌ అందాలతో సెగలు రేపుతున్న రుహానీ శర్మ.. హాట్‌ లుక్స్ తో కవ్వింపులు అదరహో

స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌.. క్లీవేజ్‌ అందాలతో సెగలు రేపుతున్న రుహానీ శర్మ.. హాట్‌ లుక్స్ తో కవ్వింపులు అదరహో

రుహానీ శర్మ టాలీవుడ్‌లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు గ్లామర్‌ని ఎరగా వేస్తుంది. కవ్వింపులతో కుర్రాళ్లకి గాలెం వేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 10 2021, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రుహానీ శర్మ(Ruhani Sharma) లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. ఇందులో పర్పుల్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో, గ్రీన్‌ కలర్‌ ప్యాంట్‌తో కనువిందు చేస్తుంది రుహానీ. ఈ అమ్మడి సోయగాలు కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తున్నాయి. హాట్‌ పోజులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి రుహానీ లేటెస్ట్ గ్లామర్‌ చిత్రాలు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

నాలుగేండ్ల క్రితం `కాడైసి బెంచ్‌ కర్తి` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నార్త్ భామ రుహానీ శర్మ. 2018లో `చిలసౌ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంజలి పాత్రలో మెప్పించింది. 

38

సుశాంత్‌ హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి పాత్రలో మెప్పించింది. క్యూట్‌ లుక్స్ తో కనువిందు చేసింది. లవర్‌గా కనిపించినా తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో మంచి మార్కులు తెచ్చుకుంది. నటనతో మెప్పించింది. 
 

48

ఈ సినిమా సక్సెస్‌ అవడంతో రుహానీ శర్మకి వరుసగా తెలుగులో ఆఫర్లు వచ్చాయి. అయితే మంచి సినిమాలను ఎంచుకోవడంలో తడబడింది రుహానీ శర్మ. సక్సెస్‌ ఆనందంలో కొన్నిసార్లు పొరపాటు సహజం రుహానీ విషయంలో అదే జరిగింది. 

58

`చిలసౌ` తర్వాత తెలుగులో విశ్వక్‌ సేన్‌ నటించిన రుహానీ శర్మ `హిట్‌` చిత్రంలో నేహా పాత్రలో కనువిందు చేసింది. అయితే ఇందులో ఆమె పాత్ర అంతగా ఆకట్టుకోకపోయింది. ఆ తర్వాత ఆమె `డర్టీహరీ` చిత్రంలో నటించింది. ఇందులో గ్లామర్‌ రోల్‌ చేసింది. అయితే బోల్డ్, రొమాంటిక్‌ కంటెంట్‌తో వచ్చి మెప్పించింది. కానీ రుహానికి పేరు తేలేకపోయింది. 

68

మరోవైపు ఈ ఏడాది అవసరాల శ్రీనివాస్‌ తో కలిసి `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రంలో నటించింది. ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో రుహానీ కెరీర్‌ మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది. 

78

ప్రస్తుతం రుహానీ హిందీలో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `ఆగ్ర` సినిమాలో నటిస్తుంది. ఆమె చేతిలో ఇప్పుడు ఈ ఒక్క సినిమానే ఉండటం గమనార్హం. 

88

దీంతో గ్లామర్‌ విషయంలో రెచ్చిపోతుంది. వరుసగా గ్లామర్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. మరి రుహానీ గ్లామర్‌ని చూసైనా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. 

also read: Samantha: సమంత లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.. నాటు కాదు ఊర నాటు.. ఇది నెక్ట్స్ లెవల్‌ షో.. ఐదో అవార్డు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved