MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోడీ బొమ్మల హారంతో రుచి గుజ్జార్ కాన్స్‌లో హల్‌చల్‌.. దెబ్బకి వరల్డ్ వైడ్‌ పాపులర్‌

మోడీ బొమ్మల హారంతో రుచి గుజ్జార్ కాన్స్‌లో హల్‌చల్‌.. దెబ్బకి వరల్డ్ వైడ్‌ పాపులర్‌

78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జార్ ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె హారం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : May 20 2025, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా రుచి గుజ్జార్‌
Image Credit : X

స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా రుచి గుజ్జార్‌

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ వ్యాప్తంగా నటీమణులు, మోడల్స్ డిజైనర్ గౌన్లు వేసుకుని సందడి చేస్తారు. అందరిని ఆకట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. మన ఇండియన్‌ నటి రుచి గుజ్జార్.. రూపా శర్మ డిజైన్ చేసిన బంగారు లెహంగా ధరించారు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జైపూర్‌ ట్రెడిషన్‌ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన
Image Credit : X

జైపూర్‌ ట్రెడిషన్‌ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన

ఈ లెహంగాలో క్లిష్టమైన మిర్రర్ వర్క్, సాంప్రదాయ గోటా పట్టి, అందమైన ఎంబ్రాయిడరీ ఉన్నాయి. జైపూర్ ప్రసిద్ధి చెందిన కళా నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చూపించింది రుచి గుజ్జార్‌.

37
రుచి గుజ్జార్‌ వైపే అందరి చూపు
Image Credit : X

రుచి గుజ్జార్‌ వైపే అందరి చూపు

రుచి గుజ్జార్ లెహంగాతో జరిబారి రామ్ డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించారు. ఆమె బంధని దుపట్టా, గోటా పట్టితో అలంకరించబడి, రాజస్థాన్ గొప్ప వస్త్ర చరిత్రను ప్రతిబింబిస్తుంది. కాన్స్ లో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆమె వైపే అందరి చూపు నెలకొంది. 

47
రాజస్థాన్‌ ఆత్మని చుట్టుకున్నాః రుచి గుజ్జార్‌
Image Credit : X

రాజస్థాన్‌ ఆత్మని చుట్టుకున్నాః రుచి గుజ్జార్‌

తన దుపట్టా గురించి రుచి మాట్లాడుతూ, "ఈ దుపట్టా ధరించినప్పుడు నేను రాజస్థాన్ ఆత్మను చుట్టుకున్నట్లు అనిపించింది" అని అన్నారు.
57
హారంలో మోడీ బొమ్మ స్పెషల్‌ ఎట్రాక్షన్‌
Image Credit : X

హారంలో మోడీ బొమ్మ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

రుచి గుజ్జార్ తన దుస్తులతో పాటు ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించారు. "ఇది ఆభరణాలకు మించి, శక్తి, దార్శనికత, ప్రపంచ వేదికపై భారతదేశ ఉదయాన్ని సూచిస్తుంది" అని ఆమె అన్నారు. ఆమె ఈ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయిందని చెప్పొచ్చు. ఇండియన్‌ మీడియాలో ఆమె సంచలనంగా మారింది. 

67
సాఫ్ట్ వేర్‌ నుంచి యాక్టివ్‌ వైపు రుచి గుజ్జార్‌
Image Credit : X

సాఫ్ట్ వేర్‌ నుంచి యాక్టివ్‌ వైపు రుచి గుజ్జార్‌

రుచి గుజ్జార్ రాజస్థాన్‌లోని జుంఝును జిల్లాకు చెందినవారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల నుండి బిబిఏ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, మోడలింగ్, నటనలోకి అడుగుపెట్టారు.
77
సాంగ్ ఆల్బమ్స్ లో రుచి గుజ్జార్‌
Image Credit : X

సాంగ్ ఆల్బమ్స్ లో రుచి గుజ్జార్‌

రుచి గుజ్జార్ మోడల్, నటి. ఆమె అమన్ వర్మతో కలిసి నటించిన 'ఏక్ లడ్కీ' పాటకు ప్రసిద్ధి చెందారు. 'హెలి మే చోర్' అనే హర్యానా పాటలో కూడా నటించారు. బాలీవుడ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
`వార్ 2` టీజర్: ఎన్టీఆర్‌, హృతిక్‌ మధ్య గూస్‌ బంమ్స్ తెప్పించే 5 యాక్షన్‌ సీన్లు
Recommended image2
పెళ్లైనా కూడా నలుగురు స్టార్‌ హీరోయిన్లతో సునీల్‌ శెట్టి లవ్‌ ఎఫైర్స్.. వాళ్లెవరో తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved