`ఆర్‌ఆర్‌ఆర్‌` యోధులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల రియల్‌ లుక్స్ వైరల్‌

First Published Feb 5, 2021, 4:17 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌ షూట్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రియల్‌ లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.