MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దారి చూపిన పవన్‌.. అదే బాటలో `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `సర్కారు వారి పాట`.. జాతర షురూ

దారి చూపిన పవన్‌.. అదే బాటలో `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `సర్కారు వారి పాట`.. జాతర షురూ

 టాలీవుడ్‌లో నెక్ట్స్  సినిమాల  జాతర ప్రారంభం కాబోతుంది. పవన్‌ ధైర్యం చేయడంతో  ఫిబ్రవరి నుంచి సమ్మర్‌ వరకు `ఆర్‌ఆర్‌ఆర్‌, `రాధేశ్యామ్‌`,  `సర్కారువారిపాట`, `భీమ్లా నాయక్‌`, `ఆచార్య చిత్రాలు సందడి చేయబోతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 17 2022, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `భీమ్లా నాయక్‌`, `సర్కారు వారి పాట`, `రాధేశ్యామ్‌` చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు  కొత్త రిలీజ్‌ డేట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి  నెల  నుంచి ఆడియెన్స్ కి సినిమా పండగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఓ రకంగా పెద్ద సినిమాలకు పవన్‌ దారి చూపుతున్నాడని చెప్పొచ్
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అందులో భాగంగా సంక్రాంతికి రావాల్సిన పవన్‌ కళ్యాణ్‌ `భీమ్లా నాయక్‌` వాయిదా పడిన విషయం  తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`ల  కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు మేకర్స్. ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నారు.  ఈ చిత్రంతో పెద్ద  సినిమాల పండగ ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. 
 

36

ఆ తర్వాత పాన్‌ ఇండియా  స్టార్‌ ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` అన్నీ బాగుంటే జనవరి 14న విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారితో ఇది వాయిదా పడింది. తాజాగా కొత్త  రిలీజ్‌ డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మార్చి 18న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెటిజన్లు ఈ కొత్త రిలీజ్‌ డేట్‌ని వైరల్‌ చేస్తున్నారు.

46

మెగాస్టార్‌ నటించిన `ఆచార్య` చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే ఆ వెంటనే కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 

56

సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సిన మహేష్‌బాబు `సర్కారు వారి పాట`  కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని  ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ `ఆచార్య` అదే రోజు రాబోతున్నట్టు ప్రకటించడంలో ఈ చిత్ర రిలీజ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే కొత్త డేట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. మే 13న సినిమాని విడుదల కాబోతుందనే వార్త  ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

66

మరోవైపు జనవరి 7న విడుదల కావాల్సిన పాన్‌ ఇండియా  మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` కరోనా దృష్ట్యా వాయిదా పడింది. ఈ రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది. కానీ  ఇప్పుడు కొత్త డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది ఏప్రిల్‌లోనే రాబోతుందట. ఏప్రిల్‌ 29న విడుదల  కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త  హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతోగానీ  ఇప్పుడీ కొత్త  రిలీజ్‌ డేట్లు మాత్రం నెట్టింట ట్రెండ్‌ అవుతుండటం  విశేషం. భీమ్లా నాయక్‌`కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి  మిగిలిన సినిమాల  రిలీజ్‌లు ఉంటాయని చెప్పడంలో అతిశ

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Recommended image2
Bharathiraja Movies: తాత అంటే ఇలా ఉండాలి.. భారతీరాజా మ్యాజిక్ అదే.. తిరు మూవీలో ఆ పాత్రే హైలెట్!
Recommended image3
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved