MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR PRE RELEASE: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ కు అంతా రెడీ.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

RRR PRE RELEASE: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ కు అంతా రెడీ.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ట్రిపుల్ ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అయ్యింది. అన్ని భాషల్లో ప్రమోష్స్ కు రాజమౌళి టీమ్ సిద్థం అయ్యారు. ముంబయ్ లో ప్రీరిలీజ్ తో మొదలు పెట్టి..పాన్ ఇండియా లెవల్లో హడావిడి చేయబోతున్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 19 2021, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ముంబైలోని ఫిల్మ్ సిటీలో 'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే ముంబయ్ చేరుకున్న మన హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అక్కడ వారు దిగిన ఫోటోస్ వైర‌ల్ అవుతున్నాయి. అలాగే, ముంబై విమానాశ్ర‌యంలో ఆ ఇద్ద‌రు హీరోలు దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

దాదాపు 500 కోట్లతో నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. కరోనా వల్ల షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అయినా సరే పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ చేసుకుంటూ వెళ్ళారు టీమ్. రిలీజ్ డేట్ కూడా రెండు సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఫైనల్ డేట్ గా జనవరి 7 ను ప్రకటించారు. ఇక ముంబ్ లో జరిగే ఈవెంట్ లో ట్రిపుల్ ఆర్ స్టార్ కాస్ట్ అంతా పాల్గోనబోతున్నట్టు తెలుస్తోంది.

33

ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు గా నటించిన ఈమూవీలో అజయ్ దేవగణ్, శ్రీయా శరణ్ తో పాటు స్టార్ కాస్ట్ నటించారు.  కొమురం భీంగా జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.ఐదు భాషల్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మరో 5 భాషల్లో డబ్ కాబోతోంది. మొత్తం 10 భాషల్లో రిలీజ్ కాబోతోంది మూవీ. భారీ కలెక్షన్లే లక్ష్యం గా దూసుకుపోతుంది ట్రిపుల్ ఆర్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved