MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్-చరణ్ మధ్య చిచ్చు పెట్టిన రాజమౌళి కెమెరా మెన్... మళ్ళీ ఫ్యాన్ వార్ షురూ!

ఎన్టీఆర్-చరణ్ మధ్య చిచ్చు పెట్టిన రాజమౌళి కెమెరా మెన్... మళ్ళీ ఫ్యాన్ వార్ షురూ!

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్దానికి కారణం అవుతుంది. ఈ ఫ్యాన్ వార్ సమసిపోయింది అనుకుంటే సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మరలా అగ్నికి ఆజ్యం పోశాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 19 2024, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR and Ram Charan

NTR and Ram Charan


దశాబ్దాలుగా నందమూరి-మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ తరచుగా కొట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా రాకతో ఫ్యాన్ వార్స్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో చోటు చేసుకుంటున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ క్రమంలో నందమూరి-మెగా హీరోల మల్టీస్టారర్ అనగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. రాజమౌళి దర్శకుడు కావడంతో ఇది సాధ్యం అయ్యింది. అయితే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రల్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చర్చ మొదలైంది.

36


రామ్ చరణ్ పాత్ర విలక్షణమైనది. ఆ పాత్ర చేయడం చాల కష్టం అన్నాడు. పరోక్షంగా ఎన్టీఆర్ పాత్రను తగ్గించి మాట్లాడాడు. ఇది ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయేంద్రప్రసాద్ ని తిట్టిపోశారు. 

46
naatu naatu song

naatu naatu song


ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు అవుతుండగా ఈ గొడవలు సద్దుమణిగాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ చేసిన కామెంట్స్ మరలా అగ్నికి ఆజ్యం పోశాయి. ఆయన మాట్లాడుతూ... ఆర్ ఆర్ ఆర్  క్లైమాక్స్ కంటే జంతువులతో ఎన్టీఆర్ జంప్ చేసే ఇంటర్వెల్ సీన్ హైలెట్ అన్నారు. 

56

అలాగే అడవిలో ఎన్టీఆర్ ని పులి ఛేజింగ్ చేసే సీన్ చేసే టప్పుడు ఆయన వేగాన్ని మేము అందుకోలేకపోయాము. అంత వేగంగా ఎలా పరిగెత్తావని అడిగితే.. నేను నేషనల్ లెవెల్ అథ్లెట్ ని అని ఎన్టీఆర్ అన్నాడు. అందుకే ఎన్టీఆర్ ని తెలుగువాళ్లు టైగర్ అని పిలుచుకుంటారు... అని కామెంట్స్ చేశాడు. పరోక్షంగా చరణ్ కంటే ఎన్టీఆర్ సీన్స్ హైలెట్ అని సెంథిల్ కుమార్ అన్నాడు.

66
NTR - Ram Charan

NTR - Ram Charan

ఈ క్రమంలో చరణ్ ఫ్యాన్స్ నొచ్చుకునేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది.  రకరకాల కామెంట్స్ తో మాటల యుద్ధం చేసుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved