MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'RRR': రెమ్యునరేషన్ రికార్డ్ ల మోత!

'RRR': రెమ్యునరేషన్ రికార్డ్ ల మోత!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న 'RRR' సినిమాకు సంబంధించిన విషయాలను ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. 

1 Min read
Author : Udayavani Dhuli
Published : Mar 16 2019, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న 'RRR' సినిమాకు సంబంధించిన విషయాలను ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్నారు. వీరితో పాటు సినిమాలో మరికొందరు స్టార్ కాస్ట్ ఉన్నారు. వీరంతా ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నిర్మాత దానయ్య ఈ సినిమా కోసం రూ.300 కోట్ల 400 కోట్లను ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్స్ కోసం రూ.150 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

39
దర్శకుడు రాజమౌళికి ఈ సినిమా కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటు లాభాల్లో వాటాలు కూడా ఇస్తారని సమాచారం.

49
ఒక్కో సినిమాకి పదిహేడు నుండి ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఎన్టీఆర్ కి ఈ సినిమా కోసం రూ.30 నుండి 40 కోట్ల రెమ్యునరేషన్ దక్కనుందట.

59
ఈ సినిమా రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునరేషన్ ముప్పై కోట్లకు పైమాటే.

69
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సాధారణంగా ఒక్కో సినిమాకి పాతిక కోట్లు తీసుకుంటాడు. ఈ సినిమాలో అతడిది కీలక పాత్ర అయినప్పటికీ తెరపై ముప్పై నిమిషాలే కనిపిస్తారట. దీనికోసం పది నుండి పదిహేను కోట్లు ఇవ్వబోతున్నారట.

79
హీరోయిన్ అలియా భట్ కి పది కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాక్..

89
ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోన్న డైసీ ఎడ్గర్ జోన్స్ కి రూ.5 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారట.

99
సినిమా కోసం పని చేస్తోన్న టెక్నీషియన్స్ అందరికీ పదిహేను కోట్ల చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna First Remuneration: సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఇంతనా.. అస్సలు ఊహించరు
Recommended image2
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో
Recommended image3
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved