MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడిని బాగా మిస్‌ అవుతున్నానంటోన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌..ఇంట్రెస్టింగ్‌ ఫోటో షేర్‌

ప్రియుడిని బాగా మిస్‌ అవుతున్నానంటోన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌..ఇంట్రెస్టింగ్‌ ఫోటో షేర్‌

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌ తన ప్రియుడిని బాగా మిస్‌ అవుతుందట. తాజాగా ప్రియుడి చేయిని పట్టుకుని ఉన్న ఫోటోని పంచుకుంది అలియా. `మేజర్‌ మిస్సింగ్‌` అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. దీంతో తన ప్రియుడిని అలియా అధికారికంగా ప్రకటించిందనే చర్చ నడుస్తుంది. 

2 Min read
Aithagoni Raju
Published : Mar 12 2021, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
హిందీ చిత్ర పరిశ్రమలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ హాట్‌ లవ్‌ కపుల్‌గా రాణిస్తున్నారు. దీనిపై చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు అది అఫీషియల్‌ అయ్యిందని చెప్పొచ్చు.

29
రణ్‌బీర్‌ కపూర్‌కి రెండు రోజుల క్రితం కరోనా సోకింది. అలియా ప్రియుడితో షూటింగ్‌లో పాల్గొనడం, ఆయనతో కలిసి డేటింగ్‌కి, పార్టీలకు తిరుగుతుంది. దీంతో తనకు కూడా కరోనా సోకిందేమో అని ఆందోళన చెందింది. కానీ టెస్ట్ చేయించుకోగా, తనకు నెగటివ్‌రిపోర్ట్ వచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకుంది అలియా. షూటింగ్‌లకు కూడా వెళ్తుంది.

39
అయితే తాజాగా రణ్‌బీర్‌కి కరోనా సోకడంతో ఆయన్ని బాగా మిస్‌ అవుతుందట. ఈ విషయాన్ని అలియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఇందులో రణ్‌బీర్‌ చేయిని తాను పట్టుకున్న ఫోటోని పంచుకుంది.

49
ఈ ఇద్దరు ఒకరినొకరు దగ్గరగా రెండు చేతులు పట్టుకుని ఉన్నారు. కేవలం తమ చేతుల వరకే ఉన్న ఫోటోని షేర్‌ చేసింది అలియా. ఇందులో `మేజర్‌ మిస్సింగ్‌` అని పేర్కొంది.

59
అయితే తాను పట్టుకున్నది ఎవరి చేయి అనేది చెప్పలేదు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం తెలిసిపోయింది. అలియా చెప్పాల్సిన అవసరం లేదు. అని అందరికి తెలిసిన రహస్యమే అంటూ కథలు అల్లేస్తున్నారు.

69
మూడు రోజులుగా తనకు దూరంగా ఉన్నది ప్రియుడు రణ్‌బీర్ మాత్రమే. ఆయన మరో పది రోజుల వరకు హోం క్వారంటైన్‌ అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో అలియా చాలా మిస్‌ అవుతుందట. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పకనే చెప్పేసింది.

79
టైమ్‌ దొరికితే ప్రియుడి ఒళ్లో వాలిపోయే అలియా ఇప్పుడు ఒంటరై పోయింది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మిస్‌ అవుతున్నట్టుగా ఫీల్‌ అవుతుంది. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎంత ప్రేమ ఉంటే అలా పంచుకుంటారు. అది మాటల్లో చెప్పలేని ప్రేమ అని చెప్పుకోవచ్చు.

89
మరోవైపు త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, ఇక మ్యారేజ్‌ తంతునే మిగిలి ఉందని అంటున్నారు.

99
ప్రస్తుతం రణ్‌బీర్‌, అలియా కలిసి `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. మొన్నటి వరకు ఈ షూటింగ్‌ జరిగింది. ఫస్ట్ టైమ్‌ ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. దీంతోపాటు అలియా తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో, అలాగే `గంగూబాయి కతియావాడి`లో నటిస్తుంది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ `బ్రహ్మాస్త్ర` చిత్రంతోపాటు లవ్‌ రంజన్‌ చిత్రంలో, `షంషేరా`, `యానిమల్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image2
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా
Recommended image3
Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved