MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..

AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. బన్నీ బర్త్ డే సందర్భంగా భారీ అప్ డేట్ తో ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం అట్లీతో ఐకాన్ స్టార్ చేస్తోన్న పాన్ వరల్డ్ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ కు టైమ్ వచ్చేసింది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 07 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లుఅర్జున్ పాన్ ఇండియా క్రేజ్..
Image Credit : youtube/@aha

అల్లుఅర్జున్ పాన్ ఇండియా క్రేజ్..

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్ని క్రేజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పెరిగింది. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 

దాంతో అల్లు అర్జున్ తో సినిమా కోసం బాలీవుడ్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు. పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ సినిమా స్థాయికి ఐకాన్ స్టార్ ఎదిగిపోయారు. ప్రస్తుతం అట్లీతో దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు బన్ని. ఇక ఈ సినిమా నుంచి భారీ అప్ డేట్ ను అందించబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక
Image Credit : our own

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బన్ని అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ బర్త్‌డే వేడుకలను అడ్వాన్స్ గా జరుపుకుంటున్నారు. 

మరోవైపు అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లీ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను రిలీజ్  చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది.

35
AA22xA6 Title Poster
Image Credit : Asianet News

AA22xA6 Title Poster

ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ Atlee దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. AA22xA6 వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ సెట్స్ మీద ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. 

ఓ భయంకరమైన చేయి, ఆ చేతికి పదునైన గోర్లతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ను పెంచేశారు. అలాగే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో  ఉత్సాహం మరింతగా పెరిగిపోయింది. 

45
అల్లు - అట్లీ సినిమాలో ఎవరెవరు?
Image Credit : Asianet News

అల్లు - అట్లీ సినిమాలో ఎవరెవరు?

ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ Sun Pictures నిర్మిస్తోంది. సంగీతాన్ని కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఇప్పటికే హిందీలో జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కు భారీ హిట్ అందించిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

55
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా
Image Credit : Instagram

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా

ఈ సినిమా ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసినిమా కోసం అల్లు అర్జున్ ముంబయ్ కి మకాం మార్చేశాడు. అక్కడే ప్లాట్ తీసుకుని.. సినిమాపై హార్ట్ వర్క్ చేస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Recommended image3
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Related Stories
Recommended image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Recommended image2
కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా? నిరుపమ్ కంటే ముందు ఎవరిని అనకున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved